490 Junior Executive Posts in Airports Authority of India | ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల | PRUDHVIINFO
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్! ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) దేశవ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది అర్…