అన్నమయ్య జిల్లాలో ఉద్యోగాలు: మహిళా, శిశు సంక్షేమ శాఖలో అవకాశాలు | Jobs in Annamaiya District: Opportunities in Women and Child Welfare Department

 


Follow the PRUDHVIINFO channel on WhatsApp: 

అన్నమయ్య జిల్లాలో 22 ఉద్యోగాలు: మహిళా, శిశు సంక్షేమ శాఖలో అవకాశాలు

అన్నమయ్య జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 22 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

  • జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ - 01

  • ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్ - 01

  • ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్ - 01

  • లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ - 01

  • కౌన్సిలర్ - 01

  • సోషల్ వర్కర్ - 02

  • అకౌంటెంట్ - 01

  • అకౌంటెంట్ - 01

  • డేటా అనలిస్ట్ - 01

  • అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ - 01

  • అవుట్ రీచ్ వర్కర్స్ - 02

  • మేనేజర్/కోఆర్డినేటర్ (ఫిమేల్) - 01

  • సోషల్ వర్కర్ కమ్- ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్ (ఫిమేల్) - 01

  • డాక్టర్ (పార్టమ్) - 01

  • ఆయా (ఫిమేల్) - 06

అర్హత:

  • సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

  • వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

  • దరఖాస్తును జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, రాయచోటి, అన్నమయ్య జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది:

  • 20.11.2023

వెబ్‌సైట్:

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న మహిళలు, పురుషులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల ద్వారా జిల్లాలోని మహిళలకు, శిశువులకు సేవలందించేందుకు అవకాశం లభిస్తుంది.

Follow the PRUDHVIINFO channel on WhatsApp: 

Join Our Telegram Group for more job updates

Join Our Facebook Group for more job updates

Follow Our Instagram page for more job updates

PRUDHVIRAJ
Hi, I am Prudhviraj. I have been a full-time content writer for the past 5 years.

Related Posts

Post a Comment

Post a Comment