పశుసంవర్ధక శాఖలో 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకుల భర్తీ | Recruitment of 1,896 village animal husbandry assistants in animal husbandry department | PRUDHVIINFO

  


Follow the PRUDHVIINFO channel on WhatsApp: 

పశుసంవర్ధక శాఖలో 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకుల భర్తీ

Recruitment of 1,896 village animal husbandry assistants in animal husbandry department

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకుల (వీఏహెచ్ఎ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

అర్హతలు

  • 18-42 ఏళ్ల వయస్సు

  • 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత

  • పశుసంవర్ధక రంగంలో ఒక సంవత్సరం అనుభవం

వేతనం

  • రెండేళ్ల ప్రొబేషన్ సమయంలో రూ.15,000

  • ప్రొబేషన్ తర్వాత రూ.22,460

దరఖాస్తు విధానం

  • దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందించాలి.

  • దరఖాస్తుల చివరి తేదీ: డిసెంబర్ 11, 2023

అభ్యర్థుల ఎంపిక

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.


ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగులకు సూచించారు.

For Grammar practice

https://www.revisesubject.com/2023/11/prepositions.html

Follow the PRUDHVIINFO channel on WhatsApp: 


ఎలా దరఖాస్తు చేయాలి:

దరఖాస్తుల కోసం వెబ్‌సై:- https://ahd.aptonline.in/



Follow the PRUDHVIINFO channel on WhatsApp: 

Join Our Telegram Group for more job updates

Join Our Facebook Group for more job updates

Follow Our Instagram page for more job updates


PRUDHVIRAJ
Hi, I am Prudhviraj. I have been a full-time content writer for the past 5 years.

Related Posts

Post a Comment

Post a Comment