పోస్టల్ డిపార్ట్మెంట్లో 1,899 ఖాళీలు | 1,899 Vacancies in Postal Department | prudhviinfo

Follow the PRUDHVIINFO channel on WhatsApp: 

పోస్టల్ డిపార్ట్మెంట్లో 1,899 ఖాళీలు

భారతదేశ పోస్టల్ డిపార్ట్మెంట్ వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రూప్ ‘సి’ ఖాళీల భర్తీకి ప్రతిభావంతులైన క్రీడాకారుల నుండి ఆన్‌లైన్ అప్లికేషన్‌లను ఆహ్వానిస్తోంది.

ఖాళీలు:

  • పోస్టల్ అసిస్టెంట్ - 598

  • సార్టింగ్ అసిస్టెంట్ - 143

  • పోస్ట్ మ్యాన్ - 585

  • మెయిల్ గార్డ్ - 3

  • ఎంటీఎస్ - 570

అర్హత:

  • పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ

  • పోస్ట్ మ్యాన్/మెయిల్ గార్డ్ పోస్టులకు పదో తరగతి

  • ఎంటీఎస్ పోస్టులకు పదో తరగతి

  • అన్ని పోస్టులకు వివిధ స్థాయుల్లో క్రీడాకారులై ఉండాలి.

వయస్సు:

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు 18 నుండి 25 ఏండ్లు

  • ఇతర పోస్టులకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య

ఎంపిక ప్రక్రియ:

  • క్రీడా విజయాలు

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

  • మెడికల్ ఎగ్జామినేషన్

దరఖాస్తులు:

  • అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో www.indiapost.gov.in వెబ్‌సైట్‌లో డిసెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవాలి.

  • దరఖాస్తు రుసుము: రూ.100

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది.

పూర్తి వివరాలకు:

పోస్ట్ డెలివరీ ఇండియాలో ఉద్యోగం పొందడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. అర్హత ఉన్న అందరూ దరఖాస్తు చేయాలని కోరుతున్నాము.

Follow the PRUDHVIINFO channel on WhtsApp: 

Join Our Telegram Group for more job updates

Join Our Facebook Group for more job updates

Follow Our Instagram page for more job updates


PRUDHVIRAJ
Hi, I am Prudhviraj. I have been a full-time content writer for the past 5 years.

Related Posts

Post a Comment

Post a Comment