-->

UPSC - EPF | యూపీఎస్సీ - ఈపీఎఫ్

 

యూపీఎస్సీ - ఈపీఎఫ్

UPSC - EPF

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీ ఎస్సీ).. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేష న్లో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఏపీఎఫ్సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టుల వివరాలు: ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్/అ కౌంట్స్ ఆఫీసర్- 418, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ - 159.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచి లర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

 వయసు: ఈవో/ఏవో పోస్టులకు 30 ఏళ్లు, ఏపీ ఎఫ్సీ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రిక్రూట్మెంట్ టెస్ట్, ఇం టర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. → తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, అనంతపురం, హైద రాబాద్.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.03.2023.

వెబ్సైట్: www.upsconline.nic.in


GET LIVE JOB

upsc syllabus

upsc login

upsc online

www upsc gov in syllabus

upsc marksheet

upsc nda

upsconline nic in nda

upsc full form

GET LIVE JOB

upsc online

upsc syllabus

www.upsc.gov.in syllabus

upsc marksheet

upsc login

upsc nda

GET LIVE JOB

upsc syllabus

upsc online

upsc syllabus pdf

upsc full form

upsc result 2022

upsc notification 2022

upsc admit card

upsc exam date 2022

upsc exam

upsc apply online

upscale restaurants near me

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT