బ్యాంక్ ఆఫ్ బరోడా, వడోదరలో ఉద్యోగాలు
Jobs in Bank of Baroda, Vadodara
గుజరాత్లోని వడోదరలో బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఒప్పంద ప్రాతిపదికన వెళ్తే మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వెల్త్ మేనేజ్మెంట్: విభాగాలు: ఎన్ఆర్ఐ వెల్త్ ప్రొడక్ట్స్ మేనేజర్, గ్రూప్ సేల్స్ హెడ్, వెల్త్ స్ట్రాటజిస్ట్ , హెడ్ వెల్త్ - టెక్నాలజీ, ప్రొడక్ట్ మేనేజ ర్(ట్రేడ్ అండ్ ఫారెక్స్), ట్రేడ్ రెగ్యులేషన్ సీని యర్ మేనేజర్. ప్రైవేట్ బ్యాంకింగ్: విభాగా లు: రేడియన్స్ ప్రైవేట్ సెల్స్ హెడ్, ప్రొడక్ట్ హెడ్-ప్రై వేట్ బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంకర్, "అక్విజిషన్: విభాగాలు: అక్విజిషన్ ఆఫీసర్, నేషనల్ అక్విజషన్ హెడ్, రీజనల్ అక్విజిషన్ సేల్స్ హెడ్.
* అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెష రైజేషన్లో డిగ్రీ(గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులవ్వాలి.
→ వయసు: అక్విజషన్ విభాగానికి సంబంధించిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 28 ఏళ్లు ఉండాలి. ఇతర పోస్టులకు దర ఖాస్తు చేసుకునే అభ్యర్థులు 24 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
→ ఎంపిక విధానం: షార్జిస్టింగ్/ ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూలో మెరిట్ ఆధా
→ పరీక్ష విధానం: ఆన్లైన్లో పరీక్ష జరుగుతుంది.
హైదరాబాద్, విశాఖపట్నం.
→ దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.03.2023
APPLY LINK 👇
https://www.bankofbaroda.in/career/current-opportunities
bank of baroda net banking
bank of baroda balance check
bank of baroda online account
bank of baroda net banking registration
bank of baroda credit card
bank of baroda mobile banking
bank of baroda net banking
bank of baroda customer care number
bank of baroda online account
bank of baroda net banking login
bank of baroda net banking
bank of baroda share price
bank of baroda credit card
bank of baroda credit card login
bank of baroda customer care number
bank of baroda balance check
bank of baroda fd rates