హైదరాబాద్లో ఫైనాన్స్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ పోస్టులు
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్ఐఆర్డీపీఆర్).. ఒప్పంద ప్రాతిపదికన ఫైనాన్స్ మేనేజ్మెం ట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత:
ఎంబీఏ (ఫైనాన్స్) లేదా సీఏ/ఐసీ డబ్ల్యూఏ, సీఎఫ్ఎ ఉత్తీర్ణతతోపాటు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రంగంలో పదేళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం:
నెలకు రూ.1,20,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:
30.03.2023.
వెబ్సైట్: www.nirdpr.in
GET LIVE JOB
finance jobs in hyderabad for freshers
finance consultant job description
GET LIVE JOB
finance jobs in hyderabad for freshers
finance consultant job description
GET LIVE JOB
finance job consultancy in hyderabad
mba finance job consultancy in hyderabad
best consultancy in hyderabad for mba finance jobs