-->

9212 కానిస్టేబుల్ పోస్టులు | CISF

 


9212 కానిస్టేబుల్ పోస్టులు | 9212 Constable Posts

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)

దేశవ్యాప్తంగా 9212 కానిస్టేబుల్ (టెక్నికల్, మ్యాన్) నియామకాలు చేపడుతోంది. పురుషులకు 9105; మహిళలకు 107.

పురుషుల పోస్టులు: 

డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ మన్, బార్బర్, సఫాయి కర్మచారి. 

మహిళా పోస్టులు: 

బగ్లర్, కుక్, వాటర్క్యారియర్, వాషర్ ఉమన్, హెయిర్ డ్రస్సెర్, సఫాయికర్మచారి, బ్రాస్ బ్యాండ్. అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్.. దీంతోపాటు పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి..

వయసు: 

01.08.2023 నాటికి 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. డ్రైవర్ పోస్టులకు 21-27 ఏళ్ల మధ్య, ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

పరీక్ష ఫీజు:

 రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు).

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 

27-03-2023. 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 

25-04-2023. 

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 

జులై 1 నుంచి 13 వరకు. 

వెబ్సైట్: 

https://crpf.gov.in/


9212 Constable Posts

GET LIVE JOB

www crpf nic in recruitment

crpf apply online

crpf recruitment 2023

crpf gov in

crpf recruitment 2023 pdf download

crpf syllabus 2023

crpf recruitment 2023 apply online

crpf vacancy 2023 in hindi

GET LIVE JOB

www.crpf.nic.in recruitment

crpf apply online

crpf recruitment 2023

crpf gov in

crpf recruitment 2023 pdf download

crpf syllabus 2023

GET LIVE JOB

92 battalion crpf location

*9212 constable posts crpf

crpf police constable

constable crpf

crpf constable job profile

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT