-->

వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో 195 ఎస్ఎంఎస్, ఎన్డీవో పోస్టులు వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో 195 ఎస్ఎంఎస్, ఎన్డీవో పోస్టులు


న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏఎస్ఆర్డీబీ).. దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్స్య పరిశోధనా కేంద్రాల్లో సబ్జెక్ట్ మేటర్ స్పెషలి స్ట్(ఎస్ఎంఎస్), సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(ఎన్డీ వో)పోస్టుల భర్తీతోపాటు జాతీయ అర్హత పరీక్ష(నె ట్)-2023 నిర్వహణకు సంబంధించి ప్రకటనను విడుదలచేసింది. 

 మొత్తం పోస్టుల సంఖ్య: 195

పోస్టుల వివరాలు:

 సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్(ఎస్ ఎంఎస్)-163, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(ఎస్ టీవో)-32

 విభాగాలు: 

అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, అగ్రి కల్చరల్ ఎంటమాలజీ, అగ్రికల్చరల్ మైక్రోబ యాలజీ, ఎకనామిక్ బోటనీ అండ్ ప్లాంట్ జెనె టిక్ రిసోర్సెస్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, నెమటాలజీ, ప్లాంట్ బయోకెమిస్ట్రీ, ప్లాంట్ పాథాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, సీడ్ సైన్స్ అం డ్ టెక్నాలజీ, ఆనిమల్ బయోటెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ సైన్స్ తదితరాలు.

అర్హత:

 సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు

10.04.2023 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నెట్కు సంబంధించి 01.01.2023 నాటికి అభ్యర్థి 21 ఏళ్ల నిండి ఉం డాలి. దీనికి గరిష్ట వయోపరిమితి లేదు. 

వేతనం:

నెలకు ఎస్ఎంఎస్, ఎన్డీవో పోస్టులకు రూ.56,100 నుంచి రూ.1,77,500 ఉంటుంది. » నెట్, ఎస్ఎంఎస్, ఎన్టీవో 2023 ఉత్తీర్ణత మార్కులు: యూఆర్ అభ్యర్థులకు 75.0 (50 %), ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ 67.5(45%), ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగులకు 60.0(40%).

ఎంపిక విధానం:

 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: 

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.

 ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 

22.03.2023. 

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 

10.04.2023.

ఆన్లైన్ పరీక్ష తేది:

 26.04.2023 నుంచి 30.04.2023 వరకు

 వెబ్సైట్: www.asrb.org.in


GET LIVE JOB

indian council of agricultural research

cgiar headquarters

cgiar full form

cgiar jobs

cgiar institutes

cgiar institutes in india

cgiar internship

icar result

GET LIVE JOB

indian council of agricultural research

cgiar headquarters

cgiar full form

cgiar jobs

cgiar institutes

cgiar institutes in india

GET LIVE JOB

bdo posts in punjab

bdo posts

bdo post in maharashtra

bdo post in mpsc

bdo post in rajasthan


PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT