-->

బీఎస్ఎఫ్ 1284 ట్రేడ్స్ మ్యాన్ పోస్టులు | BSF 1284 Trades Man Posts బీఎస్ఎఫ్ 1284 ట్రేడ్స్ మ్యాన్ పోస్టులు

BSF 1284 Trades Man Posts

భారత కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో భాగంగా ఉన్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్).. కానిస్టే బుల్(ట్రేడ్మ్యాన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు

మొత్తం పోస్టుల సంఖ్య: 1284

పోస్టుల వివరాలు:

పురుషులు 1220, మహిళలు-64. » విభాగాలు: కోబ్లర్, టైలర్, వాషర్ మెన్, బార్బర్, స్వీపర్, కుక్, వెయిటర్ తదితరాలు.

అర్హత:

మెట్రిక్యులేషన్/పదో తరగతి/తత్స మాన ఉత్తీర్ణులవ్వాలి. కొన్ని ట్రేడుల్లో ఎన్ఎస్ క్యూఎఫ్ లెవల్ 1 కోర్సు పూర్తిచేయాలి.

వయసు: 

18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, మూడేళ్లు గరిష్ట వయోపరి ఓబీసీ అభ్యర్థులకు మితిలో సడలింపు లభిస్తుంది.

వేతనం: 

నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం:

 రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎం పికచేస్తారు. రాతపరీక్షలో భాగంగా 100 ప్రశ్న లకు 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధా నంలో ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధిం చిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజి కల్ ఎఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థు లకు ట్రేడ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధించాలి. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.03.2023. 

వెబ్సైట్: rectt.bsf.gov.in

GET LIVE JOB

2023

bsf recruitment 2023 online apply date

www bsf gov in login

bsf recruitment 2023 pdf download

bsf recruitment 2023 tradesman

bsf recruitment 2023 staff nurse

rectt bsf gov in login

bsf online apply

GET LIVE JOB

bsf recruitment 2023 pdf download

bsf recruitment 2023 online apply date

bsf recruitment 2023 tradesman

www.bsf.gov.in login

rectt.bsf.gov.in login

bsf recruitment 2023 staff nurse

GET LIVE JOB

bsf notification 2023 pdf

bsf tradesman notification 2023

bsf new vacancy 2023 notification

bsf head constable 2023 notification

bsf gd 2023 notification

bsf group c 2023 notification

bsf free job alert 2023 notification

bsf medical date

bsf schedule

what is bsf day

bsf events

bsf new notification 2023

bsf head constable notification 2023

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT