-->

కంటోన్మెంట్ బోర్డు, చెన్నైలో పోస్టులు | Posts in Cantonment Board, Chennai

   




Join Our Telegram group
Join Our Get Live Job What's App Group for Daily job Update's

 కంటోన్మెంట్ బోర్డు, చెన్నైలో పోస్టులు | Posts in Cantonment Board, Chennai

చెన్నైలోని కంటోన్మెంట్ బోర్డు.. వివిధ ఉద్యో గాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» పోస్టుల వివరాలు: 

ఎల్డీసీ, ప్లంబర్, మాసన్, మిడ్వైఫ్, ఆయా, వాచ్మ్యాన్, సఫాయివాలా తదితరాలు.

» అర్హత: 

పోస్టును అనుసరించి 8వ తరగతి/ఎస్ ఎస్ఎల్సీ హయ్యర్ సెకండరీ స్కూల్/డిప్లొమా /ఐటీఐ/ఏఎన్ఎం/డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

» వయసు: 

21 నుంచి 30 ఏళ్లు ఉండాలి. 

» వేతనం: 

నెలకు రూ.15,700 నుంచి రూ.62,000 చెల్లిస్తారు.

»» ఎంపిక విధానం:

రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఎల్డీసీ పోస్టుకు దరఖాస్తు చేసు కునే అభ్యర్థులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.

» దరఖాస్తు విధానం: 

ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆఫీస్ ఆఫ్ ది కంటోన్మెంట్ బోర్డు, సెయింట్ థామస్ మౌంట్ కమ్ పల్లవరం, నార్త్ పేరడ్ రోడ్, సెయింట్ థామస్ మౌంట్, చెన్నై-600016(తమిళనాడు) చిరునామకు పంపించాలి.

» దరఖాస్తులకు చివరితేది: 

15.02.2023. 

APPLY LINK👇:



Join Our Get Live Job What's App Group for Daily job Update's


     ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

మీ మిత్రులకు కూడా షేర్ చేయండి

     ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

📚APPSC, TSPSC RRB,SI, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి📚.


డైలీ న్యూస్ పేపర్స్🗞️,మెటీరియల్స్📚,కరెంట్ అఫైర్స్📖,జాబ్ నోటిఫికేషన్.📝

👇👇👇👇👇👇👇👇


1.వాట్సప్ లింకు(మెటీరియల్స్+కరెంట్ అఫైర్స్+న్యూస్ పేపర్స్) 👇


https://chat.whatsapp.com/EuHf60Y0zfr5wYLYEbzugN


2.టెలిగ్రామ్ లింక్(3,000 మెటీరియల్ అప్లోడ్ చేశాము)👇

https://t.me/AJARUDDIN_NASRIN_GROUPS


3.ఫేస్బుక్ లింకు(దేశంలో విడుదలవుతున్న మొత్తం నోటిఫికేషన్ల కోసం)👇

https://www.facebook.com/groups/287841976124793/?ref=share


4.GET LIVE JOBS (కేవలం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం)👇

https://chat.whatsapp.com/BIn5Yuna5Nj5akEwFCyITu


5. ఉద్యోగ నోటిఫికేషన్లు, ఆన్లైన్ ఫ్రీ ఎగ్జామ్స్, కరెంట్ అఫైర్స్, ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలు, A to Z మెటీరియల్స్ కోసం వెబ్సైటు👇

https://www.prudhviinfo.com/

Join Our Get Live Job What's App Group for Daily job Update's

cantonment board chennai recruitment

cantonment board chennai recruitment 2023

cantonment board in tamil nadu

st thomas mount cantonment board property tax online payment

chennai cantonment board birth certificate

cantonment board chennai tax payment

cantonment board in tamil

cantonment board recruitment

cantonment board chennai recruitment

cantonment board in tamil

cantonment board in tamil nadu

how many cantonment board in tamil nadu

cantonment board chennai tax payment

chennai cantonment board birth certificate

cantonment board chennai recruitment 2023

cantonment board chennai recruitment 2023

cantonment board chennai tenders

cantonment board chennai recruitment

cantonment board chennai careers

chennai cantonment board birth certificate

chennai cantonment board death certificate

cantonment board general hospital chennai tamil nadu

cantonment boards in india

cantonment board contact number

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT