-->

ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ | ap polycet 2023 notification | prudhviinfo ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ || ap polycet 2023 notification

ఆంధ్రప్రదేశ్-మంగళగిరిలోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ - ‘పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) 2023' నోటిఫికేష న న్ను విడుదల చేసింది. దీని ద్వారా ప్రభుత్వ/ ప్రైవేట్ ఎయిడెడ్/ అన్ఎయి డెడ్ పాలిటెక్నిక్ కళాశాలలు, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీలు నిర్వహిస్తున్న సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా ప్రోగ్రామ్లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా ప్రోగ్రామ్లు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా ప్రోగ్రామ్ వ్యవధి విభాగాన్ని అనుసరించి మూడు లేదా మూడున్నరేళ్లు ఉంటుంది. ఏపీ పాలిసెట్లో సాధించిన ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్స్ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

విభాగాలు:

 సివిల్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంటిషిప్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అప్లయిడ్ ఎలక్ట్రా నిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మైనింగ్, కెమికల్, కమ ర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, గార్మెంట్ టెక్నాలజీ, బయో మెడికల్, టెక్స్ టైల్ టెక్నాలజీ, పెట్రోలియం టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ (ఆయిల్ టెక్నా లజీ పెట్రో కెమికల్స్/ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్), సిరామిక్ ఇంజనీరింగ్ అండ్ జీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, 3 డీ యానిమే షన్ అండ్ గ్రాఫిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫీషియల్ ఇంటె లిజెన్స్), క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్ వర్కింగ్, వెబ్ డిజైనింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ

అర్హత

తెలుగు రాష్ట్రాలకు చెందిన స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఎస్ ఎస్సీ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), ఇండియన్ కౌన్సిల్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్(ఐసీఎస్ఈ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్(ఎన్ఐఓఎస్), ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ(ఏపీఓఎస్ఎస్), ఇతర రాష్ట్రాల బోర్డ్ నుంచి మేథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం పరీక్షలు రాసేవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. వయోప రిమితి నిబంధనలు లేవు.

ఏపీ పాలిసెట్ 2023 వివరాలు:

 దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. | పరీక్ష సమయం రెండు గంటలు. ఇందులో మేథమెటిక్స్ నుంచి 50, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 30 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న అన్నీ ఏపీ స్టేట్ బోర్డు రూపొందించిన పదోతరగతి సిలబస్ ఆధారంగానే ఉంటాయి. సమాధానాలను ఓఎంఆర్ పత్రం మీద గుర్తించాలి. నెగెటివ్ మార్కులు లేవు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. లాగ్ టేబుల్స్, క్యాలిక్యులేటర్స్, పేజర్స్, సెల్ఫోన్లను పరీక్ష హాల్లోకి అనుమతిం చరు. ప్రశ్నపత్రం తెలుగు   &  ఆంగ్ల  మాధ్యమాల్లో ఉంటుంది

ముఖ్య సమాచారం దరఖాస్తు ఫీజు: 

జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.400; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100 = ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30

ఏపీ పాలిసెట్ 2023 తేదీ:

 మే 10 

ఫలి తాలు విడుదల: 

మే 25 

వెబ్సైట్:

polycetap.nic.in

vgetlivejob

ap polycet 2023 syllabus

polycet 2023 exam date

ap polycet counselling date 2023

ap polycet candidate login

polycet exam date 2023 ap

ap polycet nic

polytechnic entrance exam 2023 andhra pradesh

polycet results

getlivejob

ap polycet 2023 syllabus

polycet 2023 exam date

ap polycet counselling date 2023

ap polycet candidate login

polycet exam date 2023 ap

ap polycet nic

getlivejob

ap polycet candidate login

ap polycet counselling

ap polycet seat allotment

ap polycet web options

ap polycet 2nd counselling date

ap polycet web options last date

ap polycet 3rd counselling date

ap polycet 2nd counselling seat allotment date

getlivejob

ap polycet counselling

ap polycet candidate login

ap polycet nic

ap polycet seat allotment

ap polycet counselling dates

ap polycet web options

getlivejob

ap polycet results 2023

ap polycet 2023

ap polycet counselling date 2023

ap polycet hall ticket download 2023

ap polycet 2023 notification

ap polycet results 2023 manabadi

ap polycet 2023 key

ap polycet 2023 notification

ap polycet results 2023 link

application for polycet 2023

application for polycet 2023

ap polycet.nic.in 2023


PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT