-->

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ప్రొబేషనరీ ఆఫీసర్లు | 500 Probationary Officers in Bank of India

 

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ప్రొబేషనరీ ఆఫీసర్లు
500 Probationary Officers in Bank of India

ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా... దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు

1. జనరల్ బ్యాంకింగ్ స్ట్రీమ్ క్రెడిట్ ఆఫీసర్ (జీబీవో): 350

2. ఐటీ ఆఫీసర్ ఇన్ స్పెషలిస్ట్ స్ట్రీమ్ (ఎస్పీఎల్): 150 

అర్హత: 

క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, ఐటీ ఆఫీసర్ ఖాళీలకు బీఈ, బీటెక్/ పీజీ (కంప్యూ టర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 

2023 ఫిబ్రవరి 1 నాటికి 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. 

ప్రారంభ వేతనం: 

నెలకు రూ.36,000-రూ.63,840 

ఎంపిక విధానం: 

ఆన్లైన్ రాతపరీక్ష, బృంద చర్చలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

రాత పరీక్ష: 

ఇంగ్లీష్ లాంగ్వేజ్ (35 ప్రశ్నలు, 40 మార్కులు), రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (45 ప్రశ్నలు, 60 మార్కులు), జనరల్/ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్ (40 ప్రశ్నలు, 40 మార్కులు), డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రైటేషన్(35 ప్రశ్నలు, 60 మార్కులు), ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ పేపర్- లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే(2 ప్రశ్నలు, 25 మార్కులు) నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 157 ప్రశ్నలు, 225 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.

దరఖాస్తు రుసుము: 

రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 

ఫిబ్రవరి 25 

వెబ్సైట్:

 https://bankofindia.co.in/


getlivejob

bank of india po salary

bank of india recruitment 2023 syllabus

bank of india po notification

bank of india po syllabus

bank of india recruitment 2023 pdf

bank of india po exam

bank of india recruitment 2023 official notification

bank of india recruitment 2023 age limit

getlivejob

bank of india po salary

bank of india recruitment 2023 syllabus

bank of india po notification

bank of india po syllabus

bank of india recruitment 2023 pdf

bank of india po exam

getlivejob

500 probationary officers in bank of india *99#

bank of india probationary officer salary

bank probationary officer salary

bank probationary officer salary in india

getlivejob

bank of india recruitment 2023

central bank of india recruitment

bank of india recruitment 2023 apply online

bank of india recruitment result

bank of india recruitment sub staff

bank of india net banking

bank of baroda careers

central bank of india recruitment 2023

getlivejob

bank of india recruitment 2023

bank of india recruitment sub staff

bank of india recruitment result

central bank of india recruitment

bank of india net banking

bank of india corporate login

getlivejob

bank of india recruitment 2023

bank of india recruitment 2023

bank of india recruitment 2023 apply online

bank of india recruitment 2023 notification

bank of india recruitment 2023 notification

bank of india recruitment 2023 in maharashtra

bank of india recruitment 2023 application form

bank of india recruitment 2023 official notification

bank of india recruitment 2023 notification pdf

union bank of india recruitment

central bank of india recruitment

state bank of india recruitment 2023

reserve bank of india recruitment 2023

reserve bank of india recruitment 2023

united bank of india recruitment 2023

exim bank of india recruitment 2023


PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT