-->

ఆర్మీలో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ | NCC Special Entry in Army

   




Join Our Telegram group
Join Our Get Live Job What's App Group for Daily job Update's

ఆర్మీలో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ

NCC Special Entry in Army

ఇండియన్ ఆర్మీ.. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్లుగా చేరేందుకు ఎన్సీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అవివాహిత పురుషులు, మహిళలు వీటికి అర్హులు.

1) ఎన్సీసీ మెన్: 50 (జనరల్ కేటగిరీ-45, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి -05)

2) ఎన్సీసీ విమెన్: 05 (జనరల్ కేటగిరీ-04, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి-01)

అర్హత: 

కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితో పాటు ఎన్సీసీ 'సీ' సర్టిఫికెట్ ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

• యుద్ధప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి కనీసం 50% మార్కులతో డిగ్రీ. వీరికి ఎన్సీసీ సీ సర్టిఫికెట్ అవసరం లేదు.

వయసు: 

01.07.2023 నాటికి 19-25 ఏళ్ల మధ్య ఉండాలి. 

స్టైపెండ్ : 

నెలకు రూ. 56100.

ఎంపిక

విద్యార్హతలు, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులను మొదట షార్టిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారికి ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైనవారికి చివరగా మెడికల్ టెస్ట్ ఉంటుంది.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 

15.02.2023. 

APPLY LINK👇:


Join Our Get Live Job What's App Group for Daily job Update's


     ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

మీ మిత్రులకు కూడా షేర్ చేయండి

     ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

📚APPSC, TSPSC RRB,SI, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి📚.


డైలీ న్యూస్ పేపర్స్🗞️,మెటీరియల్స్📚,కరెంట్ అఫైర్స్📖,జాబ్ నోటిఫికేషన్.📝

👇👇👇👇👇👇👇👇


1.వాట్సప్ లింకు(మెటీరియల్స్+కరెంట్ అఫైర్స్+న్యూస్ పేపర్స్) 👇


https://chat.whatsapp.com/EuHf60Y0zfr5wYLYEbzugN


2.టెలిగ్రామ్ లింక్(3,000 మెటీరియల్ అప్లోడ్ చేశాము)👇

https://t.me/AJARUDDIN_NASRIN_GROUPS


3.ఫేస్బుక్ లింకు(దేశంలో విడుదలవుతున్న మొత్తం నోటిఫికేషన్ల కోసం)👇

https://www.facebook.com/groups/287841976124793/?ref=share


4.GET LIVE JOBS (కేవలం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం)👇

https://chat.whatsapp.com/BIn5Yuna5Nj5akEwFCyITu


5. ఉద్యోగ నోటిఫికేషన్లు, ఆన్లైన్ ఫ్రీ ఎగ్జామ్స్, కరెంట్ అఫైర్స్, ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలు, A to Z మెటీరియల్స్ కోసం వెబ్సైటు👇

https://www.prudhviinfo.com/

Join Our Get Live Job What's App Group for Daily job Update's

"Keyword"

"how many times ncc special entry comes in a year"

"age limit for ncc special entry"

"ncc special entry eligibility"

"ncc special entry 2023"

"upcoming ncc special entry"

"ncc special entry selection process"

"ncc special entry 2023 notification"

"is ncc special entry permanent commission"

"Keyword"

"ncc special entry 2023"

"upcoming ncc special entry"

"age limit for ncc special entry"

"ncc special entry eligibility"

"ncc special entry selection process"

"ncc special entry 2023 notification"

"Keyword"

"ncc special entry in army"

"special entry for ncc cadets in indian army"

"eligibility for ncc special entry in indian army"

"ncc special entry in indian army"

"what is ncc entry in army"

"ncc special entry navy eligibility"

"ncc special entry details"

"ncc special entry army age limit"

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT