Join Our Telegram groupJoin Our Get Live Job What's App Group for Daily job Update's
మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Medical Officer Posts
విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన 33 పోస్టుల భర్తీ చేయనున్నారు.
* పీడియాట్రిషియన్: 5
* ఎర్లీ ఇన్వెన్షన్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్: 2
* అడాలసెంట్ ఫ్రెండ్లీ హెల్త్ కౌన్సెలర్: 6
* హాస్పిటల్ అటెండెంట్: 1
* శానిటరీ అటెండెంట్: 3
* సైకియాట్రిస్ట్: 1
* మెడికల్ ఆఫీసర్: 13
* క్లినికల్ సైకాలజిస్ట్: 1
* డెంటల్ టెక్నీషియన్: 1
అర్హత:
పోస్టును అనుసరించి పదో తరగతి, ఎంబీబీఎస్, పీజీ, డిప్లొమా, బీఈడీ. దరఖాస్తు: ఆఫ్లైన్ దరఖాస్తులను విశాఖపట్నంలోని డీఎంహెచ్వో కార్యాలయానికి పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
21.01.2023.
APPLY LINK👇:
Join Our Get Live Job What's App Group for Daily job Update's
"Keyword"
" medical officer jobs"
"phc medical officer recruitment"
"duty doctor jobs in andhra pradesh"
"medical officer salary in ap"
"phc medical officer jobs in andhra pradesh"
"govt medical officer jobs in andhra pradesh
"medical officer posting list"
"salary of medical officer in andhra pradesh"