Join Our Telegram groupJoin Our Get Live Job What's App Group for Daily job Update's
ఎల్బీసీలో 9394 ఏడీవో పోస్టులు
9394 ADO posts in LBC
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న ఎల్బీసీ కార్యాలయాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన అప్రెంటిస్ డెవలప్ మెంట్ ఆఫీసర్(ఏడీవో) పోస్టుల భర్తీకి నోటిఫి కేషన్ విడుదలచేసింది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్ కార్యాల యంలో వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య:
9394
జోన్ల వారీగా ఖాళీలు:
సెంట్రల్ జోనల్ ఆఫీస్ (భోపాల్)-561, ఈస్టర్న్ జోనల్ ఆఫీస్ (కోల్ కతా) - 1049; ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ ( పాట్నా)-669; నార్తర్న్ జోనల్ ఆఫీస్ (న్యూఢి ల్లీ 1216, నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (కా న్పూర్) - 1033, సదరన్ జోనల్ ఆఫీస్ (చెన్నై) -1516, సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైద రాబాద్) - 1408; వెస్టర్న్ జోనల్ ఆఫీస్( ముంబై) - 1942.
* దక్షిణ మధ్య జోన్లో అప్రెంటిస్ ఏడీవో ఖాళీ లు:
1408: డివిజన్ల వారీగా ఖాళీలు: కడప- 90, హైదరాబాద్-91, కరీంనగర్-42, మచి లీపట్నం-112, నెల్లూరు-95, రాజమహేం ద్రవరం-69, సికింద్రాబాద్-94, విశాఖప ట్నం - 57, వరంగల్-62, బెంగళూరు1-1 15. బెంగళూరు 2-117, బెల్గాం - 66, ధార్వా డ్-72, మైసూర్ -108, రాయచూర్ -83, షిమోగా -51, ఉడిపి-84.
అర్హత:
ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ముంబైలోని ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ లేదా ఫైనాన్స్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ విభాగంలో కనీసం రెండేళ్లు పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.
* వయసు:
01.01.2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
* వేతనం:
ఏడీవోగా ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ సమయంలో నెలకు రూ.51,500 స్టైపెండ్ చెల్లిస్తారు. తదనంతరం ప్రొబేష నరీ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా నెలకు సుమారు రూ.56వేలుకు పైగా వేతనం అందు తుంది.
* ఎంపిక విధానం:
ఆన్లైన్ పరీక్షలు (ప్రిలిమిన రీ/మెయిన్ ఎగ్జామినేషన్), ఇంటర్వ్యూ, ప్రీ- రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధా రంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం:
ప్రిలిమ్స్ లో రీజనింగ్ ఎబి లిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం ఒక గంట. మెయిన్స్‌లో రీజనింగ్ ఎబిలిటీ అండ్ న్యూమ రికల్ ఎబిలిటీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్ నెస్ తదితర సబ్జెక్టుల్లో 160 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు.
ముఖ్యసమాచారం
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభ తేది: 21.01.2023.
ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరి తేది: 10.02.2023.
ఆన్లైన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్ ప్రారంభ తేది: 04.03.2023
ప్రిలిమినరీ పరీక్ష తేది: 12.03.2023.
మెయిన్ పరీక్ష తేది: 08.04.2023.
APPLY LINK👇:
Join Our Get Live Job What's App Group for Daily job Update's
మీ మిత్రులకు కూడా షేర్ చేయండి
━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━
📚APPSC, TSPSC RRB,SI, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి📚.
డైలీ న్యూస్ పేపర్స్🗞️,మెటీరియల్స్📚,కరెంట్ అఫైర్స్📖,జాబ్ నోటిఫికేషన్.📝
👇👇👇👇👇👇👇👇
1.వాట్సప్ లింకు(మెటీరియల్స్+కరెంట్ అఫైర్స్+న్యూస్ పేపర్స్) 👇
https://chat.whatsapp.com/EuHf60Y0zfr5wYLYEbzugN
2.టెలిగ్రామ్ లింక్(3,000 మెటీరియల్ అప్లోడ్ చేశాము)👇
https://t.me/AJARUDDIN_NASRIN_GROUPS
3.ఫేస్బుక్ లింకు(దేశంలో విడుదలవుతున్న మొత్తం నోటిఫికేషన్ల కోసం)👇
https://www.facebook.com/groups/287841976124793/?ref=share
4.GET LIVE JOBS (కేవలం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం)👇
https://chat.whatsapp.com/BIn5Yuna5Nj5akEwFCyITu
5. ఉద్యోగ నోటిఫికేషన్లు, ఆన్లైన్ ఫ్రీ ఎగ్జామ్స్, కరెంట్ అఫైర్స్, ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలు, A to Z మెటీరియల్స్ కోసం వెబ్సైటు👇
Join Our Get Live Job What's App Group for Daily job Update's
"Keyword"
"lic ado salary"
"lic ado eligibility"
"lic ado recruitment 2023"
"lic do vacancy 2022"
"lic of india"
"ado form"
"lic ado recruitment 2022 last date to apply"
"ado recruitment 2021"
"Keyword"
"lic ado salary"
"lic ado eligibility"
"lic ado recruitment 2023"
"lic do vacancy 2022"
"lic of india"
"ado form"
"Keyword"
"9394 ado posts in lwc salesforce"
"9394 ado posts in lwc example"
"9394 ado posts in lwc interview questions"
"9394 ado posts in lwc example code"
"9394 ado posts in lwc interview"