ఆదర్శ పాఠశాలల్లో టీజీటీ, పీజీటీ పోస్టులు
TGT and PGT posts in ideal schools
ఆంధ్రప్రదేశ్ లోని ఆదర్శ పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన 71 టీజీటీ, 211 పీజీటీ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థుల అర్హతలు, ఇతర ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్వ్యూల ద్వారా ఎంపికచేస్తారు.
అర్హతలు: పీజీటీ ఖాళీలకు రెండేళ్ల మాస్టర్ డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టు మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఎంకాం అప్లెడ్, బిజినెస్ ఎకనామిక్స్ సబ్జెక్టు అర్హత కలిగిన అభ్యర్థులు పీజీటీకి అనర్హులు. టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో బీఈడీ, తదితర ప్రొఫెషనల్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: సాధారణ అభ్యర్థులకు గరిష్ఠ వయసు పరిమితి 44 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్ వారికి 49 ఏళ్లు.
ఎంపిక: జోన్, కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. డిగ్రీ, పీజీకి 60 శాతం, బీఈడీకి 10 శాతం, గతంలో అతిథి అధ్యాపకులుగా చేసినవారికి 20 శాతం, టీచింగ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, టీచింగ్ డెమోకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 17.
ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా ప్రకటన: ఆగస్టు 23
ఇంటర్వ్యూ జాబితా విడుదల: ఆగస్టు 29
వెబ్ కౌన్సెలింగ్ నిర్వహణ: నవంబరు 8
అభ్యంతరాల స్వీకరణ తేదీలు: ఆగస్టు 24 - 25
ఎంపికైన అభ్యర్థుల జాయినింగ్ తేదీ: నవంబరు 9
వెబ్సైట్: https://cse.ap.gov.in/DSE/
═════════◄••❀••►═════════
SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER
ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి 👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN
━━━━━━━༺༻━━━━━━━
దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
═════════◄••❀••►═════════