-->

ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ కొలువులు | Teacher ratings in government schools

 


Join Our Get Live Job What's App Group for Daily job Update's


ప్రభుత్వ పాఠశాలల్లో  టీచర్ కొలువులు

Teacher ratings in government schools


ఏపీలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్/ మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో 214 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, సంగీత ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్ఏ పోస్టులకు ఏపీ టెట్ అర్హత తప్పనిసరి.

వయసు: 01-07-2022 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

నియామక విధానం:

స్కూల్ అసిస్టెంట్: టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ), ఏపీ టెట్ వెయిటేజీ ఆధారంగా.

మ్యూజిక్ టీచర్: టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా.

 ఎస్ఓటీ: టెట్ కమ్ టీఆర్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500. 

ఫీజు చెల్లింపు తేదీలు: 17.09.2022 వరకు

ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 18.09.2022 వరకు. 

పరీక్ష ప్రారంభం: 23.10.2022 నుంచి. 

ఫలితాల ప్రకటన: 04.11.2022. 

How to Apply: For Apply To These Jobs Click On The Link Given Below👇

Latest Jobs Apply Now:-

Jobs In Rehabilitation Organization👇

AMAZON Direct Walk-In Interviews For Customer Service Associate Jobs👇


DRDO CEPTAM 10 Recruitment 2022 Apply Online👇

Vedantu Recruitment For Sales Executives Posts Apply Online Now 👇

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT