-->

ఆదర్శ పాఠశాలల్లో టీచర్ పోస్టులు | Teacher Posts in Adarsh Schools

 


Join Our Get Live Job What's App Group for Daily job Update's

ఆదర్శ పాఠశాలల్లో  టీచర్ పోస్టులు

Teacher Posts in Adarsh Schools


ఏపీలోని ఆదర్శ పాఠశాలలు, మహాత్మా జ్యోతిబా పులె వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల సంస్థల్లో 207 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు: 176 పోస్టులు

సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్. 2. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు: 31 పోస్టులు

సబ్జెక్టులు: ఇంగ్లిష్, తెలుగు, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్. 3. ఆర్ట్ ఉపాధ్యాయులు: జోన్-1: 62, జోన్-2: 04, జోన్-3: 48, 565-4: 93.

అర్హతలు: ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పోస్టులకు ఏపీ టెట్ అర్హత సాధించి ఉండాలి. 

వయసు: 01-07-2022 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. 

ఎంపిక: పీజీటీ పోస్టులకు టీఆర్టీ(పేపర్-1, పేపర్-2) ఆధారంగా, టీజీటీ పోస్టులకు టీఆర్ (పేపర్-1, పేపర్-2), టెట్ వెయిటేజీ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.500.

ఫీజు చెల్లింపు: 17.09.2022 వరకు.

ఆన్లైన్ దరఖాస్తు: 18.09.2022 వరకు.

పరీక్ష ప్రారంభం: 23.10.2022 నుంచి.

ఫలితాల ప్రకటన: 04.11.2022.

How to Apply: For Apply To These Jobs Click On The Link Given Below👇

Latest Jobs Apply Now:-

Jobs In Rehabilitation Organization👇

AMAZON Direct Walk-In Interviews For Customer Service Associate Jobs👇


DRDO CEPTAM 10 Recruitment 2022 Apply Online👇

Vedantu Recruitment For Sales Executives Posts Apply Online Now 👇

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT