-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

తపాలా శాఖ- స్పర్స్ యోజన స్కాలర్షిప్ | Spurs Yojana Scholarship

 


 
తపాలా శాఖ- స్పర్స్ యోజన స్కాలర్షిప్
Department of Posts- Spurs Yojana Scholarship

భారతీయ తపాలా శాఖ 2022-23 సంవత్సరా నికి సంబంధించి దీన్ దయాళ్ స్పర్ష్ యోజన స్కా లర్షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. హాబీగా స్టాంపులలో అభిరుచి,పరిశోధనలో ప్రోత్సాహం కోసం తెలంగాణలోని ఆరో తరగతి - తొమ్మిదో త రగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

స్కాలర్షిప్ మొత్తం: ఏడాదికి రూ.6000 (నా లుగు త్రైమాసికాల్లో రూ.1500 చొప్పున).

అర్హత: ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థు లు అర్హులు. వీరికి మంచి అకడమిక్ రికార్డుతో పాటు తపాలా బిళ్లల సేకరణ హాబీ ఉండాలి. స్కాలర్షిప్ సమయంలో అభ్యర్థులు ఫైనల్ ఎగ్జామ్స్ లో కనీసం 60 శాతం మార్కులు/త త్సమాన గ్రేడ్ పాయింట్ ను సాధించి ఉండాలి. ఆ ఎంపిక విధానం: రెండు స్థాయిల్లో ఎంపికచే స్తారు. 1. ఫిలాటెలీ రిటన్ క్విజ్, 2. ఫిలాటెలీ ప్రాజెక్ట్. వీటి ఆధారంగా ఎంపికచేస్తారు. 

దరఖాస్తు విధానం: దరఖాస్తును అసిస్టెంట్ డైరె క్టర్(ఫిలాటలీ),K/K చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్, డాక్ సదన్, అబిడ్స్, హైద రాబాద్ - 500001 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 26.08.2022

 వెబ్సైట్: http://tsposts.in


          ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                    ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి                           👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                    https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                                                  ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

                                             ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                                     👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                         https://www.facebook.com/groups/287841976124793

                                                   ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                              👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                           https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

                                         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా  జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

                                      ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                      ═════════◄••❀••►═════════