-->

నిమ్స్, హైదరాబాద్ లోని స్టాఫ్ నర్స్ పోస్టులు | Recruitment of Staff Nurses | PRUDHVIINFO
నిమ్స్, హైదరాబాద్ లోని స్టాఫ్ నర్స్ పోస్టులు
Recruitment of Staff Nurses | PRUDHVIINFO


హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఉన్న నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్).. ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


» అర్హత: బీఎస్సీ (నర్సింగ్)/తత్సమాన ఉత్తీర్ణు లవ్వాలి.

» వయసు: 18 నుంచి 34 ఏళ్లు వయసు ఉం డాలి.

» ఎంపిక విధానం: ఎంట్రెన్స్ పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఎగ్జిక్యూ టివ్ రిజిస్ట్రార్, రెండో ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్, హైదరాబాద్-500082 చిరునామకు పంపించాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.09.2022

» ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేది:10.09.2022

» ప్రవేశ పరీక్ష తేది: 18.09.2022

How to Apply: For Apply To These Jobs Click On The Link Given Below👇

Latest Jobs Apply Now:-

Jobs In Rehabilitation Organization👇

AMAZON Direct Walk-In Interviews For Customer Service Associate Jobs👇


DRDO CEPTAM 10 Recruitment 2022 Apply Online👇

Vedantu Recruitment For Sales Executives Posts Apply Online Now 👇

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT