-->

ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు | Project Scientist, Project Assistant Posts

 

ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
Project Scientist, Project Assistant Posts

హైదరాబాద్ లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఇన్కాయిస్).. ఒప్పంద ప్రాతిపదికన 198 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

• ప్రాజెక్ట్ సైంటిస్ట్-3: 09 పోస్టులు ప్రాజెక్ట్ సైంటిస్ట్-2: 23 ప్రాజెక్ట్ సైంటిస్ట్-1: 59 • ప్రాజెక్ట్ అసిస్టెంట్: 36 • ప్రాజెక్ట్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 06 ఎక్స్పర్ట్/ కన్సల్టెంట్: 05 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ(టెక్), ఎంఎఫ్ఎస్సీ, పీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

 ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.. 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-09-2022. 

How to Apply: For Apply To These Jobs Click On The Link Given Below👇


Latest Jobs Apply Now 

Byjus Work From Home Jobs Apply Online Now 👇


Kraftshala Latest WFH Jobs Recruitment 2022 👇


కానిస్టేబుల్ అభ్యర్థులకు నేటి నుంచి హాల్ టికెట్స్ | Hall Tickets For Constable Candidates From Today 👇


Deloitte Bulk Hiring For Customer Support Analyst Jobs Apply Online Now 👇


Wipro SIM Recruitment 2022- Apply Link 👇

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT