-->

ప్రభుత్వాసుపత్రుల్లో పారా మెడికల్ పోస్టులు | Para Medical Posts in Government Hospitals



 ప్రభుత్వాసుపత్రుల్లో పారా మెడికల్ పోస్టులు
Para Medical Posts in Government Hospitals

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఏపీ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన పారా మెడికల్, ఇతర పోస్టులు భర్తీ చేయనున్నారు. 

• అనస్తీషియా టెక్నీషియన్: 06 పోస్టులు


• ఆడియోమెట్రీ టెక్నీషియన్: 04


• బయో మెడికల్ టెక్నీషియన్: 03


కౌన్సెలర్ / ఎంఎస్ డబ్ల్యూ 02


డెంటల్ టెక్నీషియన్: 03


రేడియోగ్రాఫర్: 11


ఈసీజీ టెక్నీషియన్: 06


ఎలక్ట్రిషియన్: 04


ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 03


జనరల్ డ్యూటీ అటెండెంట్లు 39


మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: 01


ల్యాబ్ అటెండెంట్: 07


ఆఫీస్ సబార్డినేట్: 05


• ఫార్మాసిస్ట్ గ్రేడ్-2: 15


ఫిజియోథెరపిస్ట్ 02


ప్లంబర్: 06


ల్యాబ్ టెక్నీషియన్: 15


శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్:

13 పోస్టులు


అర్హత: పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సు, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.250. 

ఎంపిక: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్

దరఖాస్తు: ఆఫ్లైన్ దరఖాస్తు, సంబంధిత ధ్రువపత్రాలను డీఎంహెచో కార్యాలయం, శ్రీకాకుళం చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరితేదీ: 20-08-2022.

వెబ్సైట్:

https://srikakulam.ap.gov.in/


          ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                    ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి                           👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                    https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                                                  ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

                                             ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                                     👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                         https://www.facebook.com/groups/287841976124793

                                                   ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                              👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                           https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

                                         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా  జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

                                      ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                      ═════════◄••❀••►═════════ 

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT