-->

ఎంఎస్ఎంఈ టెక్నాలజీలో కొలువులు | Measurements in MSME Technology


ఎంఎస్ఎంఈ టెక్నాలజీలో  కొలువులు
Measurements in MSME Technology

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాన్పూర్కు చెందిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన 14 పోస్టుల భర్తీIndia దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్, స్టోర్ ఆఫీసర్, సీనియర్ ఇంజినీర్, మేనేజర్ తదితరాలు.

 విభాగాలు: అడ్మిన్, డిజైన్, ప్రొడక్షన్, మెయింటెనెన్స్, ట్రెయినింగ్, మెకానికల్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్/ పీజీ డిప్లొమా/ పోస్ట్ గ్రాడ్యుయేషన్/ ఎంబీఏ/ పీజీడీబీఎం / సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత.

వయసు: 30-45 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: షార్ట్ లిస్టింగ్, టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: ది మేనేజింగ్ డైరెక్టర్, ఇండో డానిష్ టూల్రూం, జమ్ షెడ్పూర్, ఎం-4 (పార్ట్), ఫేజ్-4, టాటా కేంద్ర రోడ్, పీవో-గంహరియా, జంషెడ్పూర్ - 832108. 

దరఖాస్తుకు చివరి తేదీ: 26.09.2022

How to Apply: For Apply To These Jobs Click On The Link Given Below👇

Latest Jobs Apply Now 

Byjus Work From Home Jobs Apply Online Now 👇


Kraftshala Latest WFH Jobs Recruitment 2022 👇


కానిస్టేబుల్ అభ్యర్థులకు నేటి నుంచి హాల్ టికెట్స్ | Hall Tickets For Constable Candidates From Today 👇


Deloitte Bulk Hiring For Customer Support Analyst Jobs Apply Online Now 👇


Wipro SIM Recruitment 2022- Apply Link 👇

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT