-->

రిహాబిలిటేషన్ సంస్థలో ఉద్యోగాలు | jobs in rehabilitation organization

 


Join Our Get Live Job What's App Group for Daily job Update's

రిహాబిలిటేషన్ సంస్థలో ఉద్యోగాలు

jobs in rehabilitation organization

ఒడిశాకు చెందిన స్వామి వివేకానంద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్వీఎన్ఆర్ఏఆర్) ఒప్పంద ప్రాతిపదికన 59 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: సీనియర్ రెసిడెంట్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎంటీఎస్, స్టాఫ్ నర్స్, క్లర్క్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్/ బ్యాచిలర్ డిగ్రీ/ ఎంబీబీఎస్/ ఎండీ/ డీఎన్బీ ఉత్తీర్ణత.

వయసు: పోస్టును అనుసరించి 30-40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రాతపరీక్ష, అకడమిక్ అర్హత/ పని అనుభవం ఆధారంగా. 

దరఖాస్తులు ప్రారంభం: 29.08.2022 నుంచి.

దరఖాస్తు చివరి తేదీ: 28.09.2022.

How to Apply: For Apply To These Jobs Click On The Link Given Below👇

Latest Jobs Apply Now:-

Tet Response Sheet Is Released In Andhra Pradesh 👇


Permanent Work From Home Jobs Apply Online Now 👇


WIPRO Bulk Hiring For Non-Voice Process Jobs Direct Interview 👇

Assistant Professor Jobs 👇

Project Scientist, Project Assistant Posts 👇

Permanent Work From Home Jobs In Teleperformance Apply Online 👇


PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT