-->

ఐఓసీఎల్లో లా ఆఫీసర్ పోస్టులు | IOCLLaw Officer Posts in IOCL
ఐఓసీఎల్లో  లా ఆఫీసర్ పోస్టులు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐ ఓసీఎల్).. లా ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

పోస్టుల వివరాలు: సీనియర్ లా ఆఫీసర్లు-09, లా ఆఫీసర్లు-09.

» అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా(ఎల్ఎల్బీ) / ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎఫ్ఎ ల్బీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి..

» వయసు: 30 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

» జీతం: సీనియర్ లా ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ.60,000, లా ఆఫీసర్లకు నెలకు రూ.50,000 చెల్లిస్తారు.

» ఎంపిక విధానం: క్లాట్ 2022పీజీ ఎగ్జామ్ మెరిట్ ర్యాంక్, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్స నల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» దరఖాస్తులకు చివరితేది: 14.08.2022

వెబ్సైట్: www.iocl.com

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT