-->

ఆఫీసులో ఎలా ఉండాలి? | How to be in the office?

 
ఆఫీసులో ఎలా ఉండాలి?

పనిచేసే చోట ఎలా నడుచుకోవాలనేదీ నేర్చు కోవడంలో భాగమే. అది నెమ్మదిగా అలవాటవు తుంది. మీరు ఈ అంశాలపై దృష్టి పెట్టండి.
* ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు మధ్యలో దాన్ని ఆపడం, వినకపోవడం లాంటివి. చేయొద్దు. మీ అభిప్రాయం చెప్పాలన్న తొంద రొద్దు. చెప్పేది సాంతం వినండి. మీ ఆలోచన లను పంచుకోవడానికి ముందు 'దీని గురించి మీరు ఇంకా ఏమైనా చెప్పాలను కుంటున్నారా?' అని అడిగాకే కొనసాగించండి.
'ప్లీజ్', 'థాంక్యూ'.. సహోద్యో గులు, మేనేజర్, కస్టమర్లు.. స్థాయి ఏదైనా సంభాషణల్లో సరమైన చోట వీటిని ఉపయోగించడం తప్పని సరి.
* బాస్‌ను మెప్పించాలని సహోద్యోగులపై నిఘా వేయడం, వాళ్లపై ఫిర్యాదులు చేయడం లాంటి వొద్దు. బాస్‌ను విమర్శిస్తూ పక్కవాళ్లతో అభిప్రా యాలు పంచుకోవడం లాంటివీ మంచిదికాదు. ఇతరులు పని, ఆలోచనలు, విజయాల్లో భాగం తీసుకోవాలన్న తాపత్రయం వద్దు.
* అందరి కంటే ముందు రావడం, ఆ తర్వాతే వెళ్లడం చేస్తేనే పనిచేస్తున్నట్లు కాదు. మీ పనివే ళల్లో ప్రభావవంతంగా చేస్తే చాలు. మరీ అవస రమైతే తప్ప ఈ ధోరణికి అలవాటు పడకండి. ముఖ్యమైన విషయాలు, మీటింగ్‌లను మర్చిపో వడం మీ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం. అలాంటివా టిని ఓ చోట రాసిపెట్టుకొని అయినా సమయా నికి హాజరవ్వండి.
* మనవాళ్లతో ఫోన్ సంభాషణల్లో సమయం, స్వరంలో హెచ్చుతగ్గులను గమనించుకోం. అవి పక్కవాళ్లకి ఇబ్బందిగా తోయొచ్చు. అందుకే వ్యక్తిగత కాల్స్‌ను ఆఫీసు వేళలయ్యాక చూసుకోవడం మేలు. లేదూ.. మెసేజ్‌లు చేయడమో, పక్కకు వెళ్లి మాట్లాడటమో చేయాలి.

APPLY FOR THE LATEST JOBS:-

Best Part-Time Jobs for Students In IndiaMart Apply Online Now |PRUDHVIINFO LATEST JOBS👇

ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ డబుల్ డిగ్రీ | B.Tech Double Degree in Andhra University👇

Genpact Hyderabad Latest Recruitment 2022👇

TSPSC EO Grade 1 Notification 2022 Apply Online | PRUDHVIINFO LATEST JOBS👇

Wipro Latest Recruitment 2022 | prudhviinfo👇

Capgemini Latest New Recruitment 2022 | PRUDHVIINFI LATEST JOB'S 👇


Sony New Recruitment 2022  | PRUDHVIINFO LATEST JOBS 👇


IOCL (CPCL) Latest Recruitment 2022 | PRUDHVIINFO 👇

APPLE Company Recruitment for Technical Specialist Posts Apply Online Now | prudhviinfo 👇PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT