ఐఆర్సీటీసీలో హాస్పిటాలిటీ సిబ్బంది
Hospitality staff at IRCTC
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరే షన్ లిమిటెడ్ (ఐఆర్ సీటీసీ), సౌత్ సెంట్రల్ జోన్... నామి నేటెడ్ మొబైల్/స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లలో ఒప్పంద ప్రాతిపదికన హాస్పిటాలిటీ మానిటర్ ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
అర్హత: 2021, 2022 విద్యా సంవత్సరాల్లో బీఎస్సీ(హాస్పి టాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) ఉత్తీర్ణులైన వారు
వయోపరిమితి: 2022 ఆగస్టు 01 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు
జీతభత్యాలు: నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
పని ప్రదేశం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిసా, చత్తీస్గఢ్
ఎంపిక విధానం: విద్యార్హత, వ్యక్తి గత ఇంటర్వ్యూ ఆధారంగా
వాక్ - ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: ఆగస్టు 24, 25
వేదిక: ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దగ్గర, వీవీఎస్ నగర్, భువనేశ్వర్, ఒడిసా,
వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ తేదీలు: ఆగస్టు 27, 28
వేదిక: ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఎఫ్-రో, విద్యానగర్, డీడీ కాలనీ, హైదరాబాద్, తెలంగాణ
వెబ్సైట్: https://irctc.com/
═════════◄••❀••►═════════
SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER
ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి 👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN
━━━━━━━༺༻━━━━━━━
దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
═════════◄••❀••►═════════