-->

కానిస్టేబుల్ అభ్యర్థులకు నేటి నుంచి హాల్ టికెట్స్ | Hall tickets for constable candidates from today

Hall tickets for constable candidates from today

కానిస్టేబుల్ అభ్యర్థులకు నేటి నుంచి హాల్ టికెట్స్

మరియు పరీక్షకు అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ను ప్రింట్ (కలర్లోనే తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదు) తీసుకోవాలి. అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా కాగితానికి మరోవైపు ప్రింట్ తీసుకోవాలి.
దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్లోడ్ చేసిన ఫొటోను హాల్టికెట్ పై అతికించాలి.
అతికించినా, హాకెట్ అసమగ్రంగా ఉన్నా అనుమతించరు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదు.
పరీక్ష రాస్తున్నప్పుడు అభ్యర్థుల డిజిటల్ వేలిముద్ర తీసుకుంటారు. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు సంబంధించిన సామగ్రి భద్రపరుచుకునే సదుపాయం ఉండదు.
చేతి గడియారాలతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను కేంద్రాల్లోకి అనుమతించరు. హాల్ టికెట్లను నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ భద్రపరచుకోవాలి.

16వేలకు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 28న జరగనుంది. పోలీస్ నియామక సంస్థ కాసేపటి క్రితం హాల్టికెట్లు విడుదల చేసింది. www.tslprb.in లో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 26వ తేదీ అర్ధరాత్రి 12 వరకు డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ ఉంది. హాల్టికెట్లు రాని వారు support@tslprb.in లేదా 9393711110/9391005006 నెంబర్లను సంప్రదించవచ్చు.


Latest Jobs Apply Now 

Amazon Permanent Work From Home Jobs 12th Pass Can Apply Online 👇


Internshala Unschool Recruitment 2022 | PRUDHVI INFO 👇


WIPRO SIM RECRUITMENT 2022 APPLY ONLINE NOW 👇


SSC Steno Group B, Group C Recruitment 2022 Apply Online | PRUDHVIINFO 👇


PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT