Cat -2022
క్యాట్-2022
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు, ఇతర బీ స్కూల్స్ లో ఎంబీఏ కోర్సులు చదివేందుకు అవకాశం కల్పించే ప్రవేశ పరీక్ష కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్). ఆన్లైన్ విధానంలో నిర్వహించే క్యాట్లో సాధించిన పర్సంటైల్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
• కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2022
అర్హత: https://www.prudhviinfo.com/2022/08/cat.html
సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, డేటా ఇంటర్ ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ విభాగాల్లో ప్రశ్నలుంటాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.2300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1150 చెల్లించాలి).
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: https://www.prudhviinfo.com/2022/08/cat.html
పరీక్ష తేదీ: నవంబర్ 27
వెబ్సైట్: https://www.prudhviinfo.com/2022/08/cat.html
═════════◄••❀••►═════════
SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER
ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి 👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN
━━━━━━━༺༻━━━━━━━
దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
═════════◄••❀••►═════════