-->

ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ డబుల్ డిగ్రీ | B.Tech Double Degree in Andhra University

 
ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ డబుల్ డిగ్రీ | B.Tech Double Degree in Andhra University


విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ(ఏయూ), స్వీడన్లో ని బ్లీకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీటీహెచ్) ఉమ్మడిగా నిర్వహి స్తున్న బీటెక్ డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. మొదటి మూడేళ్లు ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చివరి ఏడాది బీటీహెచ్లో చద వాల్సి ఉంటుంది. ఏడాదికి రెండు సెమిస్టర్లు ఉంటాయి. బీటీహెచ్ తప్పనిసరిగా యూజీ ప్రాజెక్ట్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ బీటెక్ డిగ్రీని, బీటీహెచ్ బీఎస్ డిగ్రీని ప్రదానం చేస్తాయి. అభ్యర్థులు ఏయూ లేదా బీటీహెచ్ నిర్వహిస్తున్న మాస్టర్స్ ప్రోగ్రామ్లో చేరే వీలుంది.

స్పెషలైజేషన్లు - సీట్లు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూ టర్ సైన్స్ ఇంజనీరింగ్ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్) స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో స్పెషలై జేషన్లో అయిదు సీట్లు ఉన్నాయి.

అర్హత: బీఐఈ/ సీబీఎస్ఈ/ ఐసీఎస్ఈ నుంచి మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టుగా ఇంటర్/ పన్నెండో తరగతి పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 70 శాతం మార్కులు ఉం డాలి. జేఈఈ (మెయిన్) 2022/ ఏపీ ఈఏపీసెట్ 2022/ టీఎస్ ఎంసెట్ 2022 / ఏయూఈఈటీ 2022 అర్హత పొంది ఉండాలి. ఇం గ్లీష్ మినహా ఇతర మాధ్యమాలలో చదివిన అభ్యర్థులు బీటీ హెచ్లో చేరేనాటికి ఐఈఎల్డీఎస్/ టోఫెల్ అర్హత పొందాలి. టోఫెల్లో 575/90 స్కోర్, ఐఈఎల్డీఎస్లో ఓవరాల్గా 6.5 మార్క్ తప్పని సరి.

ఎంపిక: ఇంటర్ స్థాయిలో సాధించిన మార్కులు, జేఈఈ (మెయిన్)/ ఏపీ ఈపీపీసెట్/ టీఎస్ ఎంసెట్/ ఏయూఈఈటీ స్కోర్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక

* దరఖాస్తు సబ్మిషన్ కు చివరి తేదీ: సెప్టెంబరు 12

How to Apply: For Apply To These Jobs Click On The Link Given Below👇

                              

APPLY FOR THE LATEST JOBS:-

Wipro Latest Recruitment 2022 | prudhviinfo👇

Capgemini Latest New Recruitment 2022 | PRUDHVIINFI LATEST JOB'S 👇


Sony New Recruitment 2022  | PRUDHVIINFO LATEST JOBS 👇


IOCL (CPCL) Latest Recruitment 2022 | PRUDHVIINFO 👇

APPLE Company Recruitment for Technical Specialist Posts Apply Online Now | prudhviinfo 👇PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT