-->

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో ఏఎస్ఐ, హెచ్సీ పోస్టులు | ASI, HC Posts in Border Security Force

 Join Our Get Live Job What's App Group for Daily job Update's


బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో  ఏఎస్ఐ, హెచ్సీ పోస్టులు

ASI, HC Posts in Border Security Force


బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్(స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మి నిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది.

» పోస్టుల వివరాలు: అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్)-11, హెడ్ కానిస్టేబుల్ (మినిస్ట్రీ రియల్)-312 తదితరాలు.

» అర్హత: ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకం డరీ స్కూల్ సర్టిఫికేట్(10+2), ఇంగ్లిష్/హిం దీ షార్ట్ హ్యాండ్, టైపింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

» వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
 » జీతం: నెలకు రూ.29,200 నుంచి రూ.92,300 (ఏఎస్ఎస్ఐ), రూ.25,500 నుంచి రూ.81,100 (హెచ్సీ)

» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ మెజర్ మెంట్, షార్ట్ హ్యాండ్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామినే షన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.09.2022

How to Apply: For Apply To These Jobs Click On The Link Given Below👇

Latest Jobs Apply Now:-

Jobs In Rehabilitation Organization👇

AMAZON Direct Walk-In Interviews For Customer Service Associate Jobs👇


DRDO CEPTAM 10 Recruitment 2022 Apply Online👇

Vedantu Recruitment For Sales Executives Posts Apply Online Now 👇

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT