-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

టెన్షన్ పడుతున్నారా..? | Are you getting tensed..?

Are you getting tensed..? 
టెన్షన్ పడుతున్నారా..?

'ఊరికే టెన్షన్ పడతావు' అని సరదాకే అన్నా.. మనకు ప్రతి విషయంలో ఇది సాధారణమే. పిల్లలు తినకపోయినా, సమయానికి ఇంటికి చేరుకోకపోయినా, ఇంట్లో ఎవరిదైనా ఆరోగ్యం పాడైనా.. చెప్పుకుంటూ పోతే ఆందోళన, కంగారు కలిగించే జాబితా బోలెడు. ఇవన్నీ మన ఆరోగ్యంపైనే దుష్ప్రభావాల్ని చూపుతాయి. మరి మనలోని టెన్షన్ తగ్గాలంటే వీటిని పాటిస్తుండండి.

- మనసును శాంత పరిచే సాధనం. కంగారుగా అనిపిస్తే ప్రశాంతంగా ఉండే వాయిద్య సంగీతాన్ని వినండి. గుండె వేగం తగ్గడాన్ని మీరే గమనిస్తారు.  ఒత్తిడి కలిగించే హార్మోను విడుదలను తగ్గించడంలో ఇది దివ్యౌషధం.

అనుకూలమైన స్థలాన్ని ఎంచుకొని నిటారుగా కూర్చోండి. పళ్ల మధ్యలో నాలుకను మడిచి నోటి నుంచి గాలిని పీల్చి వదిలేయండి. తర్వాత ముక్కు ద్వారా 4 సెకన్లపాటు శ్వాస తీసుకొని 7 లెక్క పెట్టేంత వరకూ బంధించి వదిలేయాలి. మొదట చేసిన విధంగా నోటితో గాలిని 8 సెకన్లు బంధించి వదిలేయాలి. ఇలా మూడుసార్లు చేసి చూడండి. ఉపశమనం లభిస్తుంది. నిద్ర పట్టకపోయినా ఈ పద్ధతి ప్రయత్నించొచ్చు.

- ప్రతికూల ఆలోచనలు, ఆందోళనను తగ్గించడంలో వ్యాయామం బాగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆలోచనలు చుట్టు ముడుతోంటే వ్యాయామాన్ని ఆశ్రయించేయండి. నిల్చొనే జాగింగ్, గెంతడం, ప్లాంక్.. ఇలా ఏవైనా సరే ఆపకుండా కనీసం 15 నిమిషాలు చేయాలి. అప్పుడు కంగారు తగ్గి స్పష్టంగా ఆలోచించేలా మెదడూ సిద్ధమవుతుంది.

- కాస్త పచ్చదనం, నీరు ఉన్న చోటికి వెళ్లండి. ప్రకృతి, ఆకుపచ్చ, నీలం రంగులు మనసుకి ప్రశాంతతనిస్తాయి. మొక్కల మధ్య నడక, లేదా ఆ రంగులను కాసేపు తదేకంగా చూసినా మంచిదే.

అక్షరాలను పేపర్పై ఉంచండి. ఏ విషయాలు కంగారు పెడుతున్నాయి? ఏ సమయంలో గుండె వేగం పెరుగుతోంది.. లాంటివి ఆలోచించి రాసేయండి. ఓసారి గమనించుకుంటే వాటిపై స్పష్టత వస్తుంది. ఉదాహరణకు ఉదయం మీకు బాగా కంగారుగా ఉంటుందనుకోండి. అలారం పెట్టుకొని మనసులో 'ఆందోళనకు ఇది సమయం కాదు..' అని చెప్పుకుంటూ ఉండండి... లేదూ కాస్త భిన్నమైన పనిని చేసుకుంటూ వెళ్లండి. ఆందోళన అల్లంత దూరానికి వెళ్లిపోతుంది.

          ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                    ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి                           👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                    https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                                                  ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

                                             ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                                     👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                         https://www.facebook.com/groups/287841976124793

                                                   ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                              👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                           https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

                                         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా  జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

                                      ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                      ═════════◄••❀••►═════════