-->

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ supply ఫలితాలు విడుదల

 


ఈరోజు అనగా 30 ఆగస్టు 2022 ఉదయం 11 గంటలుకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ supply ఫలితాలు విడుదల అవుతున్నాయి. దానికి సంబంధించిన లింకు కింద ఇచ్చాము. ప్రతి ఒక్కరూ తమ ఫలితాలను చూసుకున్న తర్వాత మీకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరైనా ఇంటర్మీడియట్ పరీక్షలో రాసి ఉంటే వాళ్లకు కూడా ఉపయోగపడేలా ఈ లింకును షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఆ లింకు కూడా కింద ఇచ్చాము. మా గ్రూపులో ఎందుకు జాయిన్ అవ్వమని అంటున్నామంటే ప్రతిరోజు అందులో న్యూస్ పేపర్స్, కరెంట్ అఫైర్స్, జాబ్ నోటిఫికేషన్ జాబ్ కు సంబంధించిన అప్డేట్స్ మొత్తం పంపిస్తున్నాము. మా వాట్సాప్ గ్రూప్స్ లో ఉంటూ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్న చాలామంది ఉద్యోగాలు సాధించారు. మీరు ఎటువంటి అమౌంటు లేకుండా మా గ్రూపులో ఫ్రీగా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు మా వాట్సాప్ గ్రూపు ఉపయోగపడాలి ఇదే మా ఉద్దేశం. ప్రతిరోజు ఏదో ఒక జాబ్ కు సంబంధించిన ఐదు నుంచి ఆరు లింకులు పంపిస్తాము. ప్రతిరోజు సాయంత్రం కరెంట్ అఫైర్స్ కూడా పంపిస్తాము. ప్రతి ఒక్కరూ మా గ్రూపులో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాము.


check now 1st year:-http://www.results.manabadi.co.in/2022/AP/Inter-Sup/1st-year/AP-Intermediate-1st-year-supply-exam-results-29082022.htm


check now 2nd year:-

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT