-->

ఐబీపీఎస్ రిక్రూట్మెంట్-2022లో పీవో/ ఎంటీ పోస్టులు | PO/ MT Posts in IBPS Recruitment-2022

 ఐబీపీఎస్ రిక్రూట్మెంట్-2022లో  పీవో/ ఎంటీ పోస్టులు
PO/ MT Posts in IBPS Recruitment-2022

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకు ల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీ ఎస్పీవో/ ఎంటీ 2022) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 6432 పోస్టులు భర్తీచేయనున్నారు.. 

మొత్తం పోస్టుల సంఖ్య: 6432 

బ్యాంకుల వారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ ఇండి యా-535, కెనరా బ్యాంక్-2500, పంజాబ్ నేషనల్ బ్యాంక్-500, పంజాబ్ సింధ్ బ్యాంక్ -253, యూకో బ్యాంక్ -550, యూనియన్

బ్యాంక్ ఆఫ్ ఇండియా-2094. 

అర్హత:  https://www.prudhviinfo.com/2022/08/2022-ibps-recruitment-2022.html

* వయసు: 01.08.2022 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం

ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలు, ఇం టర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష 100 ప్రశ్నలు - 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూ డ్, రీజనింగ్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షా సమయం 60 నిమిషాలు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పరీక్ష జరుగుతుంది. మెయిన్స్ పరీక్ష 155 ప్రశ్నలు-200 మార్కు లకు ఉంటుంది. ఇందులో రీజనింగ్ అండ్ కం ప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్/ఎకానమీ/ బ్యాం కింగ్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, డేటా అనా లసిస్ అండ్ ఇంటర్ప్రైటేషన్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 180 నిమిషాలు. పరీక్ష ఇంగ్లిష్, హిందీ మాధ్య మాల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్ భాషలో లెటర్ రైటింగ్, ఏదైనా అంశంపై వ్యాసం రాయాల్సి ఉంటుంది. దీనికి 25 మార్కులు ఉంటాయి. పరీక్షా సమయం 30 నిమిషాలు ఉంటుంది.

ముఖ్య సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. 

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 02.08.2022

ఆన్లైన్ రిజిస్ట్రేషన్క చివరితేది: https://www.prudhviinfo.com/2022/08/2022-ibps-recruitment-2022.html

ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబర్ 2022

ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్: నవంబర్ 2022 

ఇంటర్వ్యూలు: జనవరి/ఫిబ్రవరి 2023

* తుది నియామకాలు: ఏప్రిల్ 2023 

వెబ్సైట్:  https://www.prudhviinfo.com/2022/08/2022-ibps-recruitment-2022.html


          ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                    ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి                           👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                    https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                                                  ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

                                             ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                                     👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                         https://www.facebook.com/groups/287841976124793

                                                   ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                              👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                           https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

                                         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా  జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

                                      ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                      ═════════◄••❀••►═════════ 

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT