1,681 Mid Level Health Provider Posts
1,681 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో సేవలు అందించడానికి ఒప్పంద ప్రాతిపదికన 1,681 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఖాళీల భర్తీకి వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు: ఏపీ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఉత్తీర్ణత. లేదా సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ కోర్సుతో బీఎస్సీ ఉత్తీర్ణత
వయసు: నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 18- 35 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు అయిదేళ్లు, ఎక్స్ సర్వీస్మెను 10 ఏళ్లు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక, పరీక్ష: ఆన్లైన్ రాతపరీక్షలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికలుంటాయి. బీఎస్సీ నర్సింగ్ సిలబస్ నుంచి 200 ప్రశ్నలకు బహుళైచ్ఛిక విధానంలో పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు.
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: ఆగస్టు 9 నుంచి 22వ తేదీ వరకు.
రాత పరీక్ష: సెప్టెంబర్ మొదటి వారంలో.
వెబ్సైట్: https://cfw.ap.nic.in/
═════════◄••❀••►═════════
SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER
ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి 👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN
━━━━━━━༺༻━━━━━━━
దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
═════════◄••❀••►═════════