What to eat before meals
భోజనానికి ముందుఏమితినాలి
*****************************
బరువూ, లావూ తగ్గటానికి ఏం చెయ్యాలన్నది ఇప్పుడు ప్రపంచం
మొత్తం చర్చిస్తున్న అతి పెద్ద అంశం. రోజూ భోజనానికి ముందు సలాడ్లు తింటే మంచిప్రయోజనంఉంటుందన్నది తాజా పరిశోధనల సిఫార్సు ! ఊబకాయం తగ్గటానికి ఏం తినాలి ? ఎలా తినాలో నిర్దేశిస్తూ ప్రపంచ వ్యాప్తులను ఇప్పుడు ఎన్నో రకాల ఆహార విధానాలు (డైట్స్), ఎంతో మంది స్వయంప్రకటి. ప్రత్యేక నిపుణులూ (డైట్ గురూస్) పుట్టుకొస్తున్నారు. అయితే వీళ్లలో ఏ ఇద్దరి సిఫార్సులూ ఒక రకంగా ఉండవు. ప్రతిదాని పైనా బోలెడు వివాదాలు. వీటన్నింటికీ దూరంగా ఏ వివాదాలూ లేని చిన్న చిట్కా ఒకటి చెబుతున్నారు అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్ వాళ్లు. అదేమంటేరోజూ భోజనం చేసే ముందు ... ఒకటి రెండుసార్లు సలాడ్లు తీసుకోవాలి. అంటే క్యారెట్, బీట్రూట్, ఉల్లి, టమోటా, ముల్లంగి, వంటి కొన్ని పచ్చికూర ముక్కలు మొలకెత్తిన పెసలు, శనగల వంటి గింజలు తీసుకోవాలి. ఈ ఒకటిరెండుసార్లు సలాడ్లు తీసుకుంటే ఆ తర్వాత సహజంగానే మనం తీసుకునే ఆహారం పరిమాణం తగ్గిపోతుంది. దీంతో రోజు మొత్తం మీద మనం తీసుకునే ఆహారపరమైన క్యాలరీలు గణనీయంగా తగ్గుతాయి. తర్వాత ఊబకాయానికి కారణమయ్యే కొవ్వు, చక్కెరలు కూడా బాగా తగ్గుతాయి. ఇలా కొద్దినెలల పాటు చేస్తే క్రమేపీ బరువు తగ్గే వీలుంటుందని. 'జర్నల్ ఆఫ్ అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్'లో వివరించారు.
అన్నము గోధుమలు తినకుండా
చిరుధాన్యాలు తినండి బరువు తగ్గుతారు. 40 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళురాత్రిపూట అన్నం తినకండి. ఎక్కువ జావా తాగడానికి ప్రయత్నం చేయండి
రాత్రి 7:30 లోపట ముగించండి
ఉదయము నిద్ర లేవగానే ఒక లీటర్ నీళ్లు తాగండి... అరగంటలో మల్ల ఒక లీటర్ తాగండి... రోజంతా రెండు లీటర్లు తాగండి...
ప్రతి ఒక్కరు దాదాపు నాలుగు లీటర్ల వరకు రోజు నీళ్లు తాగాలి...
భోజనం చేస్తున్నప్పుడు నీళ్లు తాగకూడదు... భోజనం చేయడానికి గంట ముందు తాగితే భోజనం చేసినప్పుడు మీకు నీళ్లు దాహం కాదు... ఒకవేళ గొంతు పట్టుకుంటే కొద్దిగా గొంతు తడుపుకోవడానికి తాగవచ్చు...
ఆహారం సేవించిన, గంట గంటన్నర తర్వాత తాగాలి
ముఖ్యం గా బరువు తగ్గాలనుకున్నవాళ్లు... ముందు చిరుతిళ్ళు తినడం ఆపివేయాలి
ఒక పూట వండిన ఆహారం ఒక పూట పండ్లు పచ్చి కూరగాయలు తినాలి.. అంటే రోజుకు రెండు పూటలు మాత్రమే తినాలి...
═════════◄••❀••►═════════
SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER
ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి 👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN
━━━━━━━༺༻━━━━━━━
దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
═════════◄••❀••►═════════