TSPSC Food Safety Officers
టీఎస్పీఎస్సీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు
తెలంగాణ రాష్ట్రంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రజారోగ్య ప్రయోగశాలలో పోస్టుల నియామకానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటన జారీ చేసింది.
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు,
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/ మాస్టర్స్ డిగ్రీ/ డిగ్రీ (మెడిసిన్)
వయసు: 01-07-2022 నాటికి 18 - 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జులై 29.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 26.
పరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్): నవంబర్, 2022.
వెబ్సైట్: https://www.tspsc.gov.in/
═════════◄••❀••►═════════
SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER
ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి 👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN
━━━━━━━༺༻━━━━━━━
దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
═════════◄••❀••►═════════