-->

ఆరోగ్యానీ కి కొన్ని సూత్రాలు | Some Sutras for health

    ఆరోగ్యానీ కి కొన్ని సూత్రాలు

     ************************

 1.బయట నుంచి దోమలు వస్తాయని గది కిటికీలు తలుపులు మూసేసిఫ్యాన్ వేసుకొని నిద్రించే అలవాటు మనలో చాలామందికి వుంటుంది.ఆ గదిలో గాలి సర్క్యులేట్ కాకపోవడం వలన గాలివేడెక్కిఆగదిలోపడుకున్నవారు సుఖనిద్రపోకుండా చేస్తుంది. ఉదయం నిద్ర లేచేసరికి,పెదాలు, నోరు ఎండిపోయినట్లుంటాయి. బద్దకంగా వుంటుంది..ఇంకోగంట నిద్రపోదామా అన్నట్లుంటుంది. ఇందుకు కారణం మీరుపడుకున్న తీరే. గాలి రాని గదిలో రాత్రంగా ఫ్యాన్ వేసుకుని కూలర్ వేసుకు నిద్రించకూడదు. ఎ.సి అయితే ఫర్వాలేదు.

2.స్నానం చేసి వచ్చి భోజనం చేసే అలవాటు మనలో చాలా మందికి వుంటుంది. ముఖ్యంగా చన్నీటి స్నానం చేశాకవ ఎంటనే భోజనం చేయకూడదని ఆయుర్వేద గ్రంథాలు తెలియచేస్తున్నాయి. చన్నీటి స్నానం అనంతరం ఓ అరగంట తర్వాతే భోజనం చేయాలి.

3. ప్రపంచంలో గుండె జబ్బులతో మరణించే వారిలో 70% మంది మాంసాహారులయితే 30% మంది శాఖాహారులున్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నిజం తెలిశాక కూడా మాంసాహారం తింటామంటే మాకేం అభ్యంతరం లేదు.

4. 40 సం|| వయసు వారు ప్రతినిత్యం విటమిన్-ఇ సప్లిమెంట్స్ తీసుకుంటుంటే కళ్ళలో శుక్లాలు వచ్చే అవకాశం 70% వరకు తగ్గుతుందని ఋజువయింది.

5.గుడ్లంటే మీకు మరీ ఇష్టమై..... తరచు గుడ్లు తినే అలవాటు మీకుంటే, తక్కువగా తీసుకోండి

6.క్యారట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, వెల్లుల్లి... వీటిని విరివిగా ఆహారంలో తీసుకోగలిగితే పలు రకాల క్యాన్సర్ రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.

7. ఆహారంలో అధిక మొత్తంలో విటమిన్-సి గల ఆహారాన్ని తీసుకొని వారికి గుండెపోటు వంటి బాధలు నుండి 70 శాతం రక్షణ లభిస్తుంది.

8. ఒకరోజు మీరు తీసుకునే ఆహారంలో 70 శాతం ఆహారం 3 గంటల లోపే తీసుకోండి. మిగిలిన 30 శాతం ఆహారమే ఆతర్వాత ఏడుగంటల తీసుకోవాలి.

9. 30 సంవత్సరాల అనంతరం మీ బ్రెయిన్ కు తరచు చెబుతూ దాన్ని చురుకుగా పని చేసేలా మీరు ప్రయత్నించకపోతే ప్రతి పది సంవత్సరాలకు బ్రెయిన్ పవర్ 8 % వరకు తగ్గిపోతుంది.

10. అధిక బరువు వల్ల ఎన్నో అనారోగ్యాలు సంభవిస్తాయి అనేది నిజం ఈ ఆరోగ్యాలతో క్యాన్సర్ కూడా ఒకటి అని తేలింది అధిక బరువుండే మహిళల్లో పలు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం 60 శాతం ఎక్కువ అని వైద్యులు తెలియజేస్తున్నారు.

11. డాక్టర్ చెప్తే తప్ప బెడ్ రెస్టు తీసుకోవడం అనవసరం ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ చిన్నచిన్న పనులు చేసుకుంటూ మంచిది బరువు తగ్గాలంటే ఆవిషయం తరచు గుర్తు చేసుకుంటూ ఉండాలి మీకు సరిపోని దుస్తులు ఎదురుగా పెట్టుకొని ఎలాగైనా బరువు తగ్గి అవి ధరించాలని అనుకుంటూ ఉండండి టీ కాఫీలు తాగకండి


          ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                    ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి                           👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                    https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                                                  ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

                                             ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                                     👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                         https://www.facebook.com/groups/287841976124793

                                                   ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                              👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                           https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

                                         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా  జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

                                      ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                      ═════════◄••❀••►═════════ 

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT