PG and PG Diploma Courses in AU
ఏయూలో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ, బొల్లినేని మెడ్స్కల్స్ సంయుక్తంగా 2022-2023 విద్యా సంవత్సరానికి కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నాయి.
కోర్సులు: మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పీజీ డిప్లొమా (క్రిటికల్ కేర్ టెక్నాలజీ), పీజీ డిప్లొమా (ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ), పీజీ డిప్లొమా (గ్యాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ).
అర్హత: ఏదైనా డిగ్రీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ, బీఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్/ బీఏఎంఎస్ / బీహెచ్ఎంఎస్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 20-35 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ, విజయనగర్ ప్యాలెస్, పెదవాల్తేర్, విశాఖపట్నం చిరునామాకు పంపాలి.
చివరి తేదీ: 2022, జులై 31.
వెబ్సైట్: http://audoa.in/
═════════◄••❀••►═════════
SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER
ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి 👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN
━━━━━━━༺༻━━━━━━━
దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
═════════◄••❀••►═════════