-->

పోషకాహార లోపం ఇలా దూరం | nutrition


పోషకాహార లోపం ఇలా దూరం!

శాకాహారుల్లో పోషకాహార లోపం తలెత్తే అవకా శాలు ఎక్కువ. నాడుల ఆరోగ్యానికి కీలకమైన విట మిన్ బి12 లోపాన్ని సప్లిమెంట్లతో అధిగమిస్తూ, పరి పూర్ణ ఆరోగ్యానికి అవసరమైన అదనపు పోషకాలను ఆహారంలో చేర్చుకోవాలి.

విటమిన్ బి12 దొరికే పదార్థాలు: అనీమియా, అటాక్సియా, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలతో కూడిన విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడం కోసం మల్టీ విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం, పీచు అధికంగా ఉండే సోయా బీన్స్, బాదం పాలు, మష్రూమ్స్, అవకాడొలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

ఐరన్ పుష్కలంగా: రక్తవృద్ధికి, హీమోగ్లోబిన్, మయోగ్లోబిన్ తయారీకి ఐరన్ అవసరం. చిక్కుళ్లు, పప్పుదినుసుల ద్వారా ఈ పోషకాలను భర్తీ చేసుకో వచ్చు. వీటిలో ఉండే ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియంలను శరీరం శోషించుకోవాలంటే తప్పని సరిగా సి విటమిన్ కలిగి ఉండే సిట్రస్ పండ్లు, కూర గాయలు తీసుకోవాలి.

నట్స్, సీడ్స్: సబ్జా, పొద్దుతిరుగుడు, ఫ్లాక్స్, పుచ్చ, గుమ్మడి విత్తనాల్లో మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్, కొవ్వులు, విటమిన్లు, పీచు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి పోషకాహార లోపాలను నివారిస్తాయి.

ఆకుకూరలు: ప్రొటీన్, డైటరీ ఫైబర్, విటమిన్ ఎ, కె, సి, కెరోటినాయిడ్లు, ఫోలేట్, మాంగనీసు వీటిలో ఉంటాయి. ఇవి రక్తలేమి, పోషకాహార లోపా లను నివారిస్తాయి. పాలకూర, బ్రొకొలి, ఆకుపచ్చని కూరగాయలతో ఎముకలు బలపడడంతో పాటు వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.


          ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                    ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి                           👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                    https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                                                  ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

                                             ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                                     👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                         https://www.facebook.com/groups/287841976124793

                                                   ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                              👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                           https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

                                         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా  జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

                                      ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                      ═════════◄••❀••►═════════ 

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT