కోల్ ఇండియాలో 481 మేనేజ్మెంట్ ట్రెయినీలు
భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వశాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: మేనేజ్మెంట్ టెయినీ
విభాగాలు: పర్సనల్ అండ్ హెస్ఆర్, ఎన్విరాన్ మెంట్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, మార్కె టింగ్, సేల్స్, కమ్యూనిటీ డెవలప్ మెంట్, లీగల్, పబ్లిక్ రిలేషన్స్ తదిత రాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ఇంజ నీరింగ్/డిగ్రీ/పీజీ/ పీజీ డిప్లొమా/ఎం బీఏ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.50,000 నుంచి రూ.1.6 లక్షల వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూర్ బేస్డ్ టెస్ట్‌లో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం: మొత్తం రెండు పేపరకు గాను 100 మార్కుల చొప్పున మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.1000 చెల్లించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూలై 8
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 07
వెబ్సైట్:
═════════◄••❀••►═════════
SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER
ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి 👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN
━━━━━━━༺༻━━━━━━━
దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
═════════◄••❀••►═════════