Immunity boosting ginger
ఇమ్యూనిటి పెంచే అల్లం
మనకు అందుబాటులో ఉండే అద్భుతమైన న్యాచురల్ రెమిడీ అల్లం మనదేశంలో దొరికే ట్రెడిష నల్ మెడిసిన్ దే.
ఇది పసుపు జాతికి చెందినది. అప్పుడే మట్టిలోంచి తీసిన అల్లం దుంపలో 79 శాతం నీళ్లు, 18శాతం కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. దగ్గు, జలుబు ఉన్నప్పుడు అం టీ తాగ తుంటారు. అప్పుడు చక్కని ఉపశ మనం కలుగుతుంది.
రక్తంలోని చక్కెర శాతాన్ని అల్లం తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం దీనికి ఉంది. దీని వల్ల గుండెసమస్యలు రావు.
మినరల్స్, బి3, బి6, సి-విటమిన్, పాస్ఫరస్, జింక్, పొటాషియం, ఐరన్.. ఇలా 400కి పైగా ఉపయోగ కరమైన కాంపౌండ్స్ అల్లంలో ఉంటాయి. ముఖ్యంగా శరీరంలోని కండరాల నొప్పిని అల్లం తగ్గిస్తుంది. కీళ్లనొప్పుల సమస్యను తగ్గించటా నికి ఇది ఉపయోగపడుతుంది.
నోటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లను తరిమికొట్టే శక్తి దీనికి ఉంది. ముఖ్యంగా వాంతులను నివా రించే గుణం అల్లంకు ఉంది. ఈ విషయం కొన్ని పరిశోధనల్లో తేలింది. జీర్ణం సాఫీగా
జరుగుతుంది. అలాగని రోజూ తీసు కుంటే మాత్రం ఇబ్బందే.. కడుపులో మంట పుడుతుంది.
ఆస్తమాను కంట్రోల్ చేయగ లదు. మొత్తానికి వ్యాధి నిరోధక శక్తిని అల్లం పెంచుతుంది.
═════════◄••❀••►═════════
SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER
ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి 👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN
━━━━━━━༺༻━━━━━━━
దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
═════════◄••❀••►═════════