అనీమియా
రక్తవృద్ధి కోసం...
వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు గురయ్యేలా శరీరాన్ని నీరసింపజేసే సమస్య...'రక్తహీనత'! తీవ్రమైన ఇబ్బం దులు కలిగించకపోయినా, జీవన నాణ్యతను కుంగదీ యగలదు. కాబట్టి రక్తం తగ్గకుండా ఆహారపుటల వాట్లు అలవరుచుకోవాలి!
తగినంత రక్తం ఉన్నప్పుడే శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగి జీవక్రియలు చురుగ్గా, సజావుగా సాగుతూ ఉంటాయి. శక్తి సక్ర మంగా కొనసాగుతుంది. ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే తింటున్న ఆహారంలో ఐరన్ తగుమాత్రంగా ఉంటుందో లేదో గమనించుకో వాలి. కానీ ఎక్కువ శాతం మంది ఆహారం ఆకలి తీర్చేలా ఉంటే చాలనుకుంటారు. దాన్లో రక్తవృద్ధికి తోడ్పడే ఇనుము ఉందో, లేదో తెలుసుకోరు. ఏ పదా రాల్లో ఐరన్ ఎక్కువ ఉంటుందనే అవగాహనా ఉండదు. ఫలితంగా అనీమియా బారిన పడుతూ ఉంటారు. ఈ సమస్య తీవ్రమైన లక్షణాలను బయ ల్పరచదు. ఆ లక్షణాలు కూడా అత్యంత సాధారమైన విగా కనిపిస్తాయి. ఆ లక్షణాలు ఎలా ఉంటా
• నీరసం, నిస్సత్తువ
• కళ్ల ముందు చీకట్లు ఆవరించడం
• కళ్లు తిరగడం
• గుండె దడ, ఆయాసం చిరాకు
• మానసిక కుంగుబాటు
• అతి నిద్ర లేదా నిద్ర పట్టకపోవడం
• జుట్టు రాలిపోవడం
• నోటి పూత
• కాళ్లు, చేతులలో తిమ్మిర్లు
• కండరాలు అదరడం విరుగుడు ఇలా...
• ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఆహారంలో చేర్చుకోవాలి. అంజీర్, గోంగూర, బచ్చలి కూర ఎక్కువగా తినాలి
• జీడిపప్పు, బాదం తింటూ ఉండాలి.
పొట్టు తీయని ధాన్యం, రాగులు, సజ్జలు ఆహా రంలో చేర్చుకోవాలి.
═════════◄••❀••►═════════
SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER
ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి 👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN
━━━━━━━༺༻━━━━━━━
దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
═════════◄••❀••►═════════