-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

ఏనుగు తెలివి | Elephant

 

ఏనుగు తెలివి


ఏనుగుల గుంపు రోడ్డుమీద వేగంగా వస్తోంది. ఆ గుంపు మధ్యలో ఓ పిల్ల ఏనుగు ఉంది. ఆ పిల్ల ఏనుగుకి బాడీగార్డ్స్ ఉన్నాయంటూ ఇటీవల ఓ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో సంగతి పక్కనబెడితే ఏనుగు, మనిషికి మధ్య సామ్యం ఉందంటున్నారు పరిశోధకులు. మనలాగే ఏనుగు మనస్తత్వం ఉండటంతో పాటు గొప్ప జ్ఞాపకశక్తి వాటి సొంతం. వీటి గురించి ఆసక్తికరమైన మరికొన్ని విషయాలు.

తెలివైన జంతువుల్లో ఏనుగు కథే వేరు. అలాగే ఎమోషనల్ కూడా. ఇతర జంతువులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాయం చేయాలనుకుంటాయి. ఇదో గొప్ప లక్షణం.

ఫ్యామిలీతో కలిసి ఉంటాయి. స్నేహితులతో సరదాగా ఆడుకోవడంతో పాటు తన మేట్స్తో హ్యాపీగా ఉంటాయి. ప్రేమను చూపించటానికి సిగ్గుపడవు. నేనున్నానే ఫీలింగ్ ఎదుటి వాటికి కలిగేట్లు చేస్తాయి. తోటి ఏనుగులు అప్సెట్ మూడ్లో ఉంటే వెంటనే కనుక్కుంటాయి.

అమ్మ ఏనుగులు ఇతర ఏనుగుల పిల్లలను కూడా ప్రేమగా చూస్తాయి. ద్వేషభావం ఉండదు. అప్పుడే పుట్టిన ఏనుగుకి బాడీగార్డుల్లా చుట్టూ ఉండి ఇతర క్రూరమృగాలనుంచి కాపాడుకుంటాయి.

పిల్ల ఏనుగులు మూడ్ బాగా లేకుంటే అలిగి బురదలో పొర్లాడతాయి.

ఏనుగును పెంచుకుంటే తన ఎమోషన్స్ను క్లియర్గా మనిషికి ఎక్స్ప్రెస్ చేస్తుంది.

ఒక ఏనుగుకి స్నేహితుడైనా, శతృవైనా పదేళ్లు తర్వాత కలిసినా గుర్తుపెట్టుకుని దానికి తగినట్లు బిహేవ్ చేస్తుంది.


          ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                    ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి                           👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                    https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                                                  ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

                                             ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                                     👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                         https://www.facebook.com/groups/287841976124793

                                                   ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                              👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                           https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

                                         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా  జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

                                      ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                      ═════════◄••❀••►═════════