-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

మనసు కోసం ఓ రోజు! | A day for the mind!

A day for the mind! 

                                  మనసు కోసం ఓ రోజు!

పని నుంచి సెలవు తీసుకోవాలంటే మనకు ఆరోగ్యం పాడవ్వాల్సిందే! చిన్నా చితకా అయితే అదీ తీసుకోం. నిద్రలేమి, కాలంతో పరుగులు.. దీనికి తోడు హార్మోన్లలో మార్పులు. వీటన్నింటి ప్రభావం పడేది మానసిక ఆరోగ్యంపైనే! తప్పించుకోవాలంటే మనసు కోసం ఓరోజు 1 కేటాయించమంటున్నారు నిపుణులు.

ని హడావుడిలో చిరాకు పడటం మామూలే. ఇంట్లో పెద్దవాళ్లు, భర్త పక్షిపగించుకుంటే బాధ పడటం, కన్నీరు కార్చేయడం.. చిన్న విషయాలకీ విపరీతమైన కోపం, అరిచేయడం, పిల్లల మీద చేయి చేసుకోవడం.. తర్వాత నెమ్మదిగా అరె ఇంత చిన్నదానికే చేయి చేసుకున్నామా అని బాధపడ్డం. ఇవి చాలా మందికి ఎదురయ్యే అనుభవాలే. చిన్నగా కనిపించేవే కానీ.. తనకు విశ్రాంతి కావాలని మనసు ఇచ్చే సంకేతాలే ఇవి. ఒక్కోసారి మానసికంగా, శారీరకంగానూ అలసిపోయిన భావన. అందుకే వారంలో కొంత సమయం, నెలలో పూర్తిగా ఒకరోజు మీకు కేటాయించుకోవాలి. ఆ సమయంలో..

* మీ సృజనాత్మకతకు పని చెప్పేయండి. మీకంటూ ప్రత్యేకంగా ఏ కళా రాదంటారా? ఏదో ఒకటి కొత్తది ప్రయత్నించేయండి. కొత్త ఉత్సాహం రావడమే కాదు.. ఒత్తిడీ, మానసిక ఆందోళనలు తుర్రుమంటాయి.

* కొంతసేపు వ్యాయామానికి కేటాయించండి. ఇది మనసుపై చూపే ప్రభావమెంతో! డిప్రెషన్ లాంటి తీవ్ర సమస్యకీ ఇది మంచి మందుంటున్నారు నిపుణులు. కష్టమైనవే చేయాలేమోనని భయపడొద్దు. నిర్ణీత సమయం పెట్టుకొని నడక, పరుగు.. ఇలా తోచింది చేస్తే సరి.

పెళ్లయ్యాక భర్త, తర్వాత పిల్లలు.. ఎక్కడికి వెళ్లినా వీళ్లు మన పక్కనుండటం మామూలే కదా! ఒకసారి ఒంటరిగా వెళ్లండి. విండో షాపింగ్ చేయండి. లేదూ ఏదైనా గుడికి వెళ్లి కూర్చోండి. ఒంటరిగా నచ్చిన సినిమా చూడండి. కొత్త ప్రదేశాన్ని చూసేయండి. కొత్త ఉత్సాహం రావడమే కాదు ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది.

* ధ్యానం, యోగాలనీ ప్రయత్నించండి. ఇంట్లో కాక బయటి ప్రదేశాల్లో చేయండి. మీ మనసుపై ప్రభావం చూపుతున్న అంశాలను పరిశీలించుకొని వీలైతే వాటిని మార్చే ప్రయత్నం చేయండి. పని పెరిగిందా తగ్గించుకోండి.. పిల్లలు అని సరిపుచ్చుకోక వారికీ కొన్ని పనులు కేటాయించండి. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేవారు పక్కనే ఉన్నారా? వారికి వీలైనంత దూరంగా ఉండండి. ఏమాత్రం అలసటగా అనిపించినా పనులకు సెలవు పెట్టేయండి. మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఏం చేసినా... కొనసాగింపు మాత్రం తప్పనిసరి.


          ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                    ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి                           👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                    https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                                                  ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

                                             ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                                     👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                         https://www.facebook.com/groups/287841976124793

                                                   ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                              👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                           https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

                                         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా  జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

                                      ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                      ═════════◄••❀••►═════════