-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో | Ambedkar Open University

Ambedkar Open University

 అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో

హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దూరవిద్యా విశ్వవిద్యాలయం (బీఆర్ఎఓయూ) 2022-23 విద్యాసంవత్సరానికి వివిధ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. • యూజీ/ పీజీ/ పీజీ డిప్లొమా/ సర్టిఫికెట్ ప్రోగ్రాములు

1) అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ): బీఏ, బీకాం, బీఎస్సీ అర్హత: ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత.

2) పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ): ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఎల్ఎస్సీ, బీఎల్ఐఎస్సీ అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.

3) పీజీ డిప్లొమా ప్రోగ్రాములు: పీజీడీఎంఎం, పీజీడీబీఎఫ్, పీజీడీఈఎస్, పీజీడీ హెచార్ తదితరాలు.

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. 

4) సర్టిఫికెట్ ప్రోగ్రాములు: సీపీఎఫ్ఎఎన్, సీపీఎల్సీడీ, సీపీఈసీ ఈ తదితరాలు.

అర్హత: పదో తరగతి/ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా. 

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 31.

 వెబ్సైట్: https://www.braouonline.in/


          ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                    ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి                           👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                    https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                                                  ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

                                             ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                                     👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                         https://www.facebook.com/groups/287841976124793

                                                   ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                              👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                           https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

                                         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా  జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

                                      ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                      ═════════◄••❀••►═════════