-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్లు | TSRTC


టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్లు


తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎ స్ఆర్టీసీ).. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపో లలో అప్రెంటిస్ శిక్షణ పొందేందుకు అర్హులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ /డిప్లొమా అభ్య ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

 అప్రెంటిస్ వివరాలు: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు, డిప్లొమా హోల్డర్స్ అప్రెంటిస్లు.

» శిక్షణ వ్యవధి: మూడు సంవత్సరాలు అర్హత: ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అయితే ఆటో మొబైల్/మెకానికల్ ఇంజనీరింగ్/ డిప్లొమా అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.

 » వయసు: 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. 

స్టయిపెండ్: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.18,000, రెండో ఏడాది నెలకు రూ.20,000, మూడో ఏడాది నెలకు రూ.22,000 చెల్లిస్తారు. డిప్లొమా అభ్యర్థు లకు మొదటి ఏడాది నెలకు రూ.16000, రెండో ఏడాది నెలకు రూ.17500, మూడో ఏడాది నెలకు రూ.19000 చెల్లిస్తారు.

» ఎంపిక విధానం: డిప్లొమా, ఇంజనీరింగ్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

» వెబ్సైట్:

https://tsrtc.telangana.gov.in/


                                      ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

 https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

              ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════