ఆన్లైన్లో ఉచితంగా నర్సులకు శిక్షణ
యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్‌లో నర్సులకు ఆన్లైన్లో ఉచితంగా
కోర్సు అందించేందుకు ఫైజర్ ఇండియా ముందుకు వచ్చింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా ఏడు భాషల్లో ఈ శిక్షణ ఉంటుంది. హెల్త్ నిర్దేశిత సంస్థ అమెరికేర్స్ ఇండియా ఫౌండేషన్ ఎగ్జిక్యూ షన్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. నర్సులు అలాగే హాస్పిటల్‌కు ఈ కోర్సులను ఉచితంగా అందిస్తున్నారు. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పరిధిలో ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్, ప్రాక్టీ సెస్ అండ్ యాంటీ మైక్రోబియల్ స్టీవార్షిప్ తదితరాలపై ఈ కోర్సుల ఫోకస్ ఉంటుంది. రానున్న రోజుల్లో మరికొన్ని కోర్సులను దీనికి జతచేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంలోనిహెల్త్ సర్వీసెస్ డైరెక్టరేట్ జనరల్ కూడా ఈ కోర్సులను అందిస్తున్న ఫైజర్ సంస్థ భాగస్వాములను ఈ సందర్భంలో అభినందించడం గమనార్హం ఆడియో విజువల్ కోర్సులకు తోడు యావత్తు కరికులమ్్ను మల్టీ స్టేజ్ ప్రక్రి యగా మలచడంలో పలువురు నిపుణులు ఇతోధిక పాత్రపో షించారు. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి మెడా వర్సిటీ టెక్ని కల్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఈ ప్లాట్‌ఫాంపై ప్రస్తుతం ఆరు కోర్సులను అందిస్తున్నారు.
1. Introduction to Infection Prevention & Control and Antimicrobial Stewardship
2. Common Infection Prevention a Control Practic
3. Basics of Antimicrobial Stewardship and Core Component
4. Advanced Infection Prevention a Control Practices
5. Healthcare-Associated Infections And the Control practices
6. Antimicrobial Stewardship Principles an Action Planni
వెబ్సైట్: https://www.medvarsity.com/ngndirndtsesnd
═════════◄••❀••►═════════
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి
https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN
━━━━━━━༺༻━━━━━━━
దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
లింక్:1👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
══════◄••❀••►══════