-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

నైపర్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు | Teaching and non-teaching posts in Napier



 నైపర్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన అహ్మాదాబాద్లోని నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసె ర్చ్(నైపర్)...కింద పేర్కొన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టీచింగ్ పోస్టులు

పోస్టులు: ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసి స్టెంట్ ప్రొఫెసర్ల

విభాగాలు: బయోటెక్నాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, మెడిసినల్ డివైజస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ అర్హత: పోస్టుల్ని అనుసరించి 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి


నాన్ టీచింగ్ పోస్టులు:

పోస్టులు: సైంటిస్టులు/టెక్నికల్ సూపర్వైజర్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్, జూనియర్ టెక్ని కల్ అసిస్టెంట్

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీ/ఎం ఫార్మా/ఎంవీఎస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అను భవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి

అర్హత👇

https://www.prudhviinfo.com/2022/06/non-teaching-posts-in-napier.html

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి👇

పూర్తి వివరాలకు లింక్ 👇

https://www.prudhviinfo.com/2022/06/non-teaching-posts-in-napier.html

                                       ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

 https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

              ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════